MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ 5: సమయం ఆసన్నమైంది, క్రేజీ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే, మంగ్లీ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్!

బిగ్ బాస్ 5: సమయం ఆసన్నమైంది, క్రేజీ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే, మంగ్లీ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి రంగం సిద్ధమైంది. షో ప్రసార తేదీ ఫిక్స్ అవ్వగా, కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం అందుతుంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకున్నప్పటికీ కంటెస్టెంట్స్ ఖచ్చితంగా వీరేనట. 

2 Min read
Sreeharsha Gopagani
Published : Aug 01 2021, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఇండియాలో హిందీలో 2006లో మొదలైన బిగ్ బాస్ షో అన్ని రీజినల్ లాంగ్వేజెస్ కి పాకింది. డచ్ బిగ్ బ్రదర్ షో స్ఫూర్తిగా బిగ్ బాస్ షో రూపొందింది.

29
ఇక తెలుగులో 2017లో బిగ్ బాస్ షో ప్రారంభం కావడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. బుల్లితెర హోస్ట్ గా ఎన్టీఆర్ కి బిగ్ బాస్ మొదటి అనుభవం. మంచి వాక్చాతుర్యం కలిగిన ఎన్టీఆర్ హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయ్యారు. మొదటి సీజన్ టైటిల్ విన్నర్ గా శివబాలాజీ నిలిచారు.

39
బిజీ షెడ్యూల్స్ కారణంగా బిగ్ బాస్ సీజన్ 2ని హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ నిరాకరించారు. దానితో ఆ ఛాన్స్ నానికి దక్కింది. ఇక సీజన్ 3,4లను కింగ్ నాగార్జున సక్సెస్ ఫుల్ గా నడిపించారు. కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్ వరుసగా 2,3,4 సీజన్స్ విన్నర్స్ గా నిలిచారు.

49
బిగ్ బాస్ షోపై ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. బిగ్ బాస్ అత్యధిక టీఆర్పీ దక్కించుకుంటూ బుల్లితెరపై తిరుగులేని షోగా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు సీజన్ 5 భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారు.

59
ఇక సీజన్ 5 ప్రసారానికి సమయం కూడా ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 5న బిగ్ బాస్ 5 మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుందని సమాచారం. అలాగే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కంప్లీట్ చేశారట.

69
చాలా కాలంగా ప్రచారం అవుతున్నట్లుగా... యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ కంటెస్టెంట్స్ గా పాల్గొననున్నట్లు సమాచారం.

79
ఒకటి అరా పేర్లు మినహా బిగ్ బాస్ సీజన్ 5లో కనిపించేది వీళ్ళే అంటున్నారు. కాగా సింగర్ మంగ్లీ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఇటీవల బోనాల సాంగ్ వివాదంలో చిక్కుకున్న ఆమె షోలో పాల్గొనడానికి ఆసక్తికి చూపడం లేదట. ఎలాగైనా మంగ్లీని ఒప్పించి షోలో పాల్గొనేలా చేయాలని నిర్వాహకులు ప్రయత్నాలలో ఉన్నారట.

89
మరోవైపు హోస్ట్ విషయంలో కూడా స్పష్టత లేదు. నాగ్ షో నుండి తప్పుకున్నారని ఆయన ప్లేస్ లో రానా వస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. రానా సైతం సుముఖంగా లేరని వార్తలు వస్తుండగా, సీజన్ 5 హోస్ట్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారో చూడాలి.

99

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved