MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిడ్డకు పాలిస్తున్న ఆలియాభట్ ఫోటో వైరల్... ట్విస్ట్ ఏంటంటే..?

బిడ్డకు పాలిస్తున్న ఆలియాభట్ ఫోటో వైరల్... ట్విస్ట్ ఏంటంటే..?

ఈ మధ్య సెలబ్రిటీల పెళ్లిళ్లు.. పిల్లలు.. హడావిడి ఎక్కువైపోయింది. ఈక్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లాడి.. పిల్లని కూడా కన్నారు రణ్ బీర్ ‌,ఆలియా భట్ దంపతులు. ఇక రీసెంట్ గా ఆలియా భట్ తన బిడ్డకు పాలు ఇస్తున్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఇంతకీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 22 2022, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రణ్ బీర్ కపూర్‌, ఆలియా భట్.. వీరి గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ప్రేమ పక్షులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆర్ ఆర్ ఆర్ లో నటించిన ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇటు టాలీవుడ్ లో కూడా పాపులర్ అయ్యింది. అటు వరుస సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ తో  బిజీ బిజీగా ఉన్న ఆలియా భట్..సరిగ్గా ఇదే టైమ్ లో పెళ్ళి , పిల్లలతో బ్రేక్ తీసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Alia Bhatt

Alia Bhatt

 తాజాగా ఆలియా భట్ తన కూతురుకు పాలు ఇస్తున్నఫోటో వైరల్ అవుతుంది. ఆలియా  బ్రెస్ట్ ఫీడింగ్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఎరుపు చీరలో బిడ్డకు పాలిస్తూ నవ్వులు చిందిస్తున్నట్లు ఆలియా కనిపిస్తోంది. ఈ పిక్ లో ఆలియా చేతులు, ముఖం కాస్త బొద్దుగా కనిపిస్తోంది.

35
alia bhatt

alia bhatt

అయితే ఈ పోటో వైరల్ అయితే అయ్యింది కాని.. ఈ పిక్ ను ఆలియా కాని.. రణ్ బీర్ కాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. దాంతో నెటిజన్లకు డౌట్ వచ్చి చెక్ చేయగా అది ఫేక్ అని తేలింది. ఎవరో లేడీ పాలు ఇస్తున్న ఫోటోను  మార్ఫింగ్ చేసి.. ఇలా వైరల్ చేశారు. 
 

45

ఆలియా భట్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ను 5 ఏళ్లకు పైగా  ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆలియా, రణబీర్ ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన కొన్ని రోజులకే, ఆలియా తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

55

పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆలియా భట్...ఇక రీసెంట్ గా  ఆలియా తన కూతురు పేరును రివిల్ చేస్తూ.. ఓ పిక్ కూడా శేర్ చేసింది. చిన్నారి డ్రెస్ ఉన్న పోస్టర్ పై రాహ అనే పేరుతో ఉన్న పిక్ ను షేర్ చేసింది. ఈ పిక్ లో ఆలియా, రణబీర్ కూడా కనిపించారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth Controversy: నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్‌పై రజినీకాంత్ ఫైర్
Recommended image2
NTR: చిరంజీవి, కృష్ణ, బాలయ్య అందరూ ఫెయిల్.. ఎన్టీఆర్ రికార్డుని బద్దలు కొట్టి పడేసిన ఒకే ఒక్క హీరో
Recommended image3
Peddi 21 Days Collections: సమంత దెబ్బకి పెద్ది కుదేలు, 21 రోజుల్లో వచ్చింది ఇంతే.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved