MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నేను నచ్చకపోతే నా సినిమాలు చూడటం మానేయండి, ఆలియా భట్ సంచలన వ్యాఖ్యలు

నేను నచ్చకపోతే నా సినిమాలు చూడటం మానేయండి, ఆలియా భట్ సంచలన వ్యాఖ్యలు

బాయ్‌కాట్‌ బాలీవుడ్ వివాదం  రోజు రోజు కి ముదురుతోంది. బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్‌ చేస్తున్నారు బాలీవుడ్ ఆడియన్స్.. దాంతో బాలీవుడ్ స్టార్స్ లో ప్రస్టేషన్ పెరిగిపోయింది. దాంతో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా కోపంతో రగిలిపోయి.. నోరు జరింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 24 2022, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image: Alia Bhatt/Instagram

Image: Alia Bhatt/Instagram

వరుస పరాజాయాలు..వరుస వివాదాలు.. వరుస చికాకులతో ఇబ్బందుల్లో పడిపోయింది బాలీవుడ్.  ఇలా బాలీవుడ్ బాధల్లో ఉంటే రోజు రోజుకి బాయ్‌కాట్‌ బాలీవుడ్ వివాదం ముదురుతోంది. బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్‌ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఇదే టైమ్ లో సౌత్ సినిమాలు సత్తా చాటుతుండటంతో.... వారిలో ప్రస్టేషన్ ఇంకా పెరిగిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇలాంటి టైమ్ లో  సైలెంట్ గా ఉండాల్సింది పోయి అక్కర్లేని కామెంట్స్ చేస్తూ.. ఇంకా చిక్కుల్లో ఇరుక్కుంటుననారు బాలీవుడ్ స్టార్స్. ఎంత పెద్ద స్టార్ అయినా సరే..పొరపాటున నోరు జారితే.. ట్రోలింగ్ తప్పడంలేదు. రీసెంట్ గా  దీనిపై కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్, కరీనా కపూర్, హృతిక్ రోషన్ లను కూడా బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్ చేశారు. తాజాగా ఈ లిస్ట్ లోకి అలియా భట్ కూడా చేరింది

37

ఇప్పటికే బాలివుడ్ సినిమాలతో పాటు, బాలీవుడ్ ని కూడా బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్  గట్టిగా నడుస్తోంది. ఈ క్రమంలో గతంలో వివాదాలు అయిన వారిని ఇంకా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్  అలియా భట్.. ఆమె ఫ్యామిలీ గతంలో వివాదాలు ఎదుర్కొన్నిరు. ముఖ్యంగా నెపోటిజం వివాదం వాళ్ళను కుదిపేసింది. ఇక ప్రస్తుతం ఈ వివాదం కూడా ఆమెకు నిద్ర లేకుండా చేస్తోంది. 

47

ఆలియా అన్నా.. ఆమె ఫ్యామిలీ అన్నా.. బాలీవుడ్ లో ఒక వర్గం ఆడియన్స్ కు ఇష్టం ఉండదు.  అనేకసార్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వీరు  మాట్లాడటం, ప్రవర్తించడం చేయడం తో పాటు.. దివంగత యంగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో అలియాపై, వాళ్ళ నాన్న మహేష్ భట్ పై చాలా మందికి కోపం ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ పై అలియా స్పందించింది.

57

అలియా మాట్లాడుతూ.. నేను కావాలని ఈ ఇంట్లో పుట్టాలి అనుకుంటానా, నెపో కిడ్ అయితే సినిమాలు చేయోద్దా. వాళ్ళ స్టార్ డం మొదటి సినిమా వరకే పని చేస్తుంది. తర్వాత నా పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది. నేను ఇలాంటివి పట్టించుకోను. నా పని నేను చేసుకుంటాను. నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి అని ఘాటు  వ్యాఖ్యలు చేసింది ఆలియా భట్. 

67
Image: Alia Bhatt/Instagram

Image: Alia Bhatt/Instagram

ఆలీయా భట్ చేసిన ఈ  వ్యాఖ్యలు సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలని వ్యతిరేకిస్తూ బాయ్ కాట్ అలియా ట్రెండ్ ని మొదలుపెట్టారు నెటిజన్లు. త్వరలో అలియా బ్రహ్మాస్త్ర సినిమా రానుండటంతో ఆ సినిమాని కూడా బాయ్ కాట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. 

77
Alia Bhatt

Alia Bhatt

ఆలియా భట్ మాటలపై మండిపడుతున్నారు బాలీవుడ్ జనాలు. ఇంత జరుగుతున్నా.. తమ తప్పు తెలసుకోకుండా.. ఇప్పటికైనా బాలీవుడ్ నటులు మారకుండా, ఇంకా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది అంటున్నారు విశ్లేషకులు 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image2
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image3
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved