MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆలియా భట్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందా ? వైరల్ అవుతున్న ఫోటో

ఆలియా భట్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యిందా ? వైరల్ అవుతున్న ఫోటో

ఆలియా భట్ మళ్ళీ గర్భవతి  అయ్యిందా?   కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె డ్రెస్ , లుక్  డిఫరెంట్ గా ఉండటానికి కారణం ఏంటి? సోషల్ మీడియాలో  ఫాస్ట్ గా వ్యాపిస్తున్న వార్తల్లో నిజం ఎంతా? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 25 2025, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
 ఆలియా భట్ పెళ్లికి ముందే గర్భవతి
Image Credit : instagram

ఆలియా భట్ పెళ్లికి ముందే గర్భవతి

బాలీవుడ్ హీరోయిన్  ఆలియా భట్ పెళ్లికి ముందే గర్భవతి అన్నది అందరికీ తెలిసిందే. రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే రాహా జన్మించింది. ఇప్పుడు ఈ జంట రెండో బిడ్డకు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ రీసెంట్ గా సందడి చేసింది. ఆమె స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముందుగా షియాపరేలీ గౌను ధరించి, ఆ తర్వాత లోరియల్ పారిస్ 'లైట్స్ ఆన్ ఉమెన్స్ వర్త్' ఈవెంట్‌కు అర్మానీ ప్రైవ్ డ్రెస్ ధరించింది. అయితే, ఈ గ్లామరస్ లుక్స్ మధ్యలో, సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆలియా భట్ సెకండ్ ప్రెగ్పెన్సీ
Image Credit : instagram

ఆలియా భట్ సెకండ్ ప్రెగ్పెన్సీ

ఆలియా మళ్ళీ గర్భవతి అని  న్యూస్ వైరల్ అవుతోంది. నటి బొడ్డు, ఆమె ముఖ కాంతి చూసిన తర్వాత, రెడ్డిట్ నుండి ఇన్‌స్టాగ్రామ్ వరకు చాలా మంది నెటిజన్లు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇటీవల, ఆలియా భట్ జే శెట్టి పాడ్‌కాస్ట్‌లో కనిపించింది. రాహా అనే పేరు వెనుక ఉన్న కథ చెప్పింది. మగబిడ్డకు పేరు గురించి ఆలోచిస్తున్నానని, రెండో బిడ్డ మగపిల్లవాడైతే అదే పేరు పెడతానని చెప్పింది.

Related Articles

Related image1
ఆరుగురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రచ్చ, అట్లీ ఏం చేయబోతన్నాడు
Related image2
త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు హీరోలతో ఎఫైర్ సంగతేంటి?
34
పేరు వెనక ఉన్న రహస్యం
Image Credit : instagram

పేరు వెనక ఉన్న రహస్యం

దీంతో ఈ జంట త్వరలోనే రెండో బిడ్డ గురించి ఆలోచిస్తున్నారని చాలా మంది అంటున్నారు. మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు, మగబిడ్డకు పేరు వెతుకుతున్నాం. ఆ పేరు చాలా బాగుంది. కానీ పేరు చెప్పను అని అన్నారు. కానీ ఆడపిల్ల పుట్టడంతో వేరే పేరు పెట్టామని చెప్పారు. రాహాకు పేరు పెట్టేటప్పుడు కూడా రెండు కుటుంబాల్లో చాలా చర్చలు జరిగాయని చెప్పారు.

44
ఆలియా - రణ్ బీర్ మనసులో మాట
Image Credit : instagram

ఆలియా - రణ్ బీర్ మనసులో మాట

అంతేకాదు, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ రెండో బిడ్డ పొందాలని అనుకుంటున్నట్టు గతంలోనే వెల్లడించారు.  2022లో IMDb 'ఐకాన్స్ ఓన్లీ'లో ఆలియా మాట్లాడుతూ నటిగానే కాదు, నిర్మాతగా కూడా ఇంకా చాలా సినిమాలు రావాలని ఆశిస్తున్నాను. పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నాను' అని అన్నారు. 

మరోవైపు మాషబుల్‌తో జరిగిన చాట్‌లో, రణ్‌బీర్ కపూర్  తన గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, త్వరలోనే మరో బిడ్డ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అయితే ప్రస్తుతం ఆలియా భట్ ప్రెగ్నెంట్ అనేవన్నీ ఊహాగానాలే. ఆలియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం, ఆమె  కేన్స్ హడావిడిలో ఉంది. అదే సమయంలో రణ్‌బీర్ కపూర్ సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్  షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
ఆరుగురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రచ్చ, అట్లీ ఏం చేయబోతన్నాడు
Recommended image2
త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? ఇద్దరు హీరోలతో ఎఫైర్ సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved