- Home
- Entertainment
- హరివిల్లు రంగులను ఒంటినిండా నింపుకున్న ఆలియ భట్, మ్యాగజైన్ కోసం బాలీవుడ్ బ్యూటీ బ్లాస్టింగ్ ఫోజులు..
హరివిల్లు రంగులను ఒంటినిండా నింపుకున్న ఆలియ భట్, మ్యాగజైన్ కోసం బాలీవుడ్ బ్యూటీ బ్లాస్టింగ్ ఫోజులు..
పెళ్ళి పిల్లల తరువాత.. ఈ మధ్య ఆలియా భట్ కు హుషారు వచ్చింది. జోరు ఇంకాస్త్ పెంచింది. అవకాశాలు కూడా అంతే వస్తున్నట్టున్నాయి. మాగజైన్ పేజీలకు అదిరిపోయే ఫోజులిస్తుంది.

రంగుల హరివిల్లు మాదిరి మెరిసిపోతోంది ఆలియా భట్. కెమెరా ఎదుట ఆమె ఇచ్చిన ఫోజులు అన్నీ ఇన్నీ కావు. అసలు కెమెరాకు దాదాపు 2 ఏళ్ళకు పైగా దూరంగా ఉండాలి అనుకున్న ఆలియా.. ఇలా ఫోటో షూ్ట్లు చేస్తూ.. ఆశ్చర్యపరుస్తోంది
ఆ మధ్య ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గాలాలో లక్షముత్యాల డ్రస్ లో మెరిసిపోయింది. ఆతరువాత ఇప్పుడు అరబ్ బజార్ మ్యాగజైన్ కోసం తన మేకప్ కిట్ కు పనిచేప్పింది బ్యూటీ. నిజానికి పెళ్ళీ పిల్లల తరువాతే ఆమెకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నట్టున్నాయి.
నిజానికి ఆలియా భట్.. విరామం ప్రకటించింది సినిమాలకు. అంతే కాదు ఇలా ఫోటో షూట్లకు కాదు. సినిమాకలు రోజుల తరబడి కాల్షీట్లు ఇవ్వాలి. అదే ఫోటోషూట్లు అంటే.. మా అంటే ఒక రోజులు. అందుకే ఇలా ఫోటో షూట్లకే ఆమె పరిమితం అవయినట్టుతెలుస్తోంది.
ఆమధ్య గాలా వేడుకలకు వెళ్ళిప్పుడు కూడా తన కూతురిని విడిచి నాలుగు రోజులు ఉండేలేకపోయిందిత ఆలియా.. బాగామిస్ అవుతున్నాను అంటూ.. ఓ ఇంటర్బ్యూలో కటతడికూడా పెట్టుంది. అటు రణ్ బీర్ కూడా తన సినిమాలకు మొన్నటి వరకూ గ్యాప్ ఇచ్చి.. ఈహధ్య మళ్ళీ స్టార్ట్ అయ్యాడు.
పెళ్ళి పిల్లల తరువాత.. ఈ మధ్య ఆలియా భట్ కు హుషారు వచ్చింది. జోరు ఇంకాస్త్ పెంచింది. అవకాశాలు కూడా అంతే వస్తున్నట్టున్నాయి. మాగజైన్ పేజీలకు అదిరిపోయే ఫోజులిస్తుంది.
త్రిపుల్ ఆర్ సినిమా ద్వారా సౌత్ ఎంట్రీ.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు ప్రేమించిన బ్యూటీ.. ఇద్దరు కలిసి నటించిన బ్రహ్మస్త్రా సినిమా తరువాత రణ్ బీర్ కపూర్ ను పెళ్ళి చేసుకుంది.వెంటనే ఓ బిడ్డకుతల్లి అయ్యింది.