ఇంద్రభవనమే.. ఫోటో కూడా దిగనివ్వని ఇంటిని.. కొనేసిన స్టార్ హీరో

First Published 14, Aug 2020, 4:50 PM

బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఓ స్టార్ హీరో అవుతానని ఆయన కూడా ఊహించలేదు. మొదటగా మోడలింగ్ కెరీర్‌లోకి అడుగుపెట్టిన అక్షయ్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా ఓ బంగ్లాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ అక్షయ్‌లోని రియల్ హీరోని పరిచయం చేసింది.

అక్షయ్‌ కుమార్ జీవితం ఎంతో మంది ఆదర్శం. ముఖ్యంగా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న చాలా మందికి ఆయన జీవితం ఓ పాఠం లాంటింది.

ముఖ్యంగా అక్షయ్‌ కుమార్ నివసిస్తున్న బంగ్లా ఆయన జీవితానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ స్టోరిని రివీల్ చేస్తోంది. ఈ సంఘటన జరిగి 32 సంవత్సరాలు అవుతోంది.

అక్షయ్‌ కుమార్ అసిస్టెంట్‌ ఫోటోగ్రాఫర్‌గా ఉన్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఐదు నెలలు పాటు వర్క్‌ చేసిన తరువాత అందుకు డబ్బుకు బదులు ఓ బంగ్లా ముందు ఫోటో కావాలని అడిగాడు అక్షయ్‌.

అందుకు అంగీకరించిన ఫోటోగ్రాఫర్, అక్షయ్‌ని బీచ్‌లోని ఓ బంగ్లా దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ బంగ్లా ముందు ఫోజ్‌  ఇవ్వమని చెప్పాడు.

అయితే అక్షయ్‌ ఫోజ్ ఇచ్చిన సమయంలో అక్కడే ఉన్న ఆ బంగ్లా వాచ్‌మెన్‌ వారిని వెళ్లిాపోవాలని చెప్పాడు. కానీ అక్షయ్‌ మాత్రం అక్కడే రెండు ఫోటోలు దిగాడు.

అయితే ఆ రోజు ఏ ఇంటి ముందు ఫోటో దిగాడో అదే ఇంటికి అక్షయ్‌ ఇప్పుడు ఓనర్‌ అయ్యాడు. అప్పటి తన ఎక్స్‌పీరియన్స్‌ ను ఇటీవల అభిమానులతో షేర్ చేసుకున్నాడు అక్షయ్‌.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అభిమానులను ఇన్స్‌పైర్‌ చేశాడు. తాను ఏ ఇంటి ముందు ఫోటో దిగానో.. అదే ఇంటిని ఇప్పుడు తాను సొంతం చేసుకున్నానని, తనకు నచ్చినట్టుగా మార్చుకున్నానని చెప్పాడు.

ఒకప్పుడు లైఫ్‌ అంటే పని అనుకునే వాణ్ని కానీ ఇప్పుడు ఫ్యామిలీతో లైఫ్‌ ఎంజాయ్ చేస్తున్నానని తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు అక్షయ్‌.

loader