MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 కోట్ల బడ్జెట్, దారుణంగా డిజాస్టర్.. వరుస ఫ్లాపులపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

100 కోట్ల బడ్జెట్, దారుణంగా డిజాస్టర్.. వరుస ఫ్లాపులపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ కుమార్ కి ఈ మధ్యన అంతగా కలసి రావడం లేదు. బాలీవుడ్ లో అత్యధిక 100 కోట్ల వసూళ్లు సాధించిన హీరోల జాబితాలో అక్షయ్ కుమార్ కూడా ఉంటారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 26 2024, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ కుమార్ కి ఈ మధ్యన అంతగా కలసి రావడం లేదు. బాలీవుడ్ లో అత్యధిక 100 కోట్ల వసూళ్లు సాధించిన హీరోల జాబితాలో అక్షయ్ కుమార్ కూడా ఉంటారు. అక్షయ్ కుమార్ సినిమా చేస్తే 100 కోట్లు గ్యారెంటీ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కానీ ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ లో అక్షయ్ కుమార్ నటించిన బడే మియా చోటే మియా చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం మెప్పించలేకపోయింది. యాక్షన్ చిత్రంగా విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ రిజల్ట్ ఎదుర్కొంది. 

36

రీసెంట్ గా అక్షయ్ కుమార్ నటించిన మరో చిత్రం విడుదలైంది. ఆ మూవీ సర్ఫిరా. సూర్య జాతీయ అవార్డు అందుకున్న ఆకాశం నీ హద్దురా చిత్రానికి ఇది రీమేక్. 100 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం 20 కోట్లు వసూలు చేయడానికి ఆపసోపాలు పడింది. ఫలితంగా ఈ ఏడాది అక్షయ్ కి వరుసగా రెండో డిజాస్టర్. 

46

తన చిత్రాలు తేడా కొడుతుండడంతో అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమాని అభిరుచితో, కష్టంతో తెరకెక్కిస్తాం. అలాంటప్పుడు సినిమా ఫ్లాప్ అయితే చాలా బాధగా ఉంటుంది. ప్రతి ఫెయిల్యూర్ లో పాజిటివ్ అంశాలు నేర్చుకోవాలి. 

56

కెరీర్ ఆరంభం నుంచే నాకు ఇది అలవాటైంది. ఇలాంటి పరాజయాలు నాకు కెరీర్ ఆరంభం లో కూడా ఎదురయ్యాయి. నేను చేసిందల్లా ఒక్కటే.. మరింతగా కష్టపడి ప్రేక్షకులకు కొత్త చిత్రాన్ని అందిస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే చేస్తా అని అక్షయ్ కుమార్ అన్నారు. 

66

కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రేక్షకుల అభిరుచితో మార్పు వచ్చింది. దానిని గమనించి సినిమాలు ఎంచుకోవాల్సి అవసరం ఉందని అర్థం అయింది. ప్రేక్షకులు తమకి నచ్చిన సినిమాని ఎంచుకుని థియేటర్స్ కి వస్తున్నారు అని అక్షయ్ కుమార్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raj Nidimoru: మా ఇద్దరి మధ్య భలే సింక్ కుదిరింది, సమంతపై రాజ్ నిడిమోరు ప్రశంసలు.. ఆమె సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌
Recommended image2
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Recommended image3
Kolaveri Di: 600 మిలియన్ వ్యూస్‌తో ధనుష్ సాంగ్ సరికొత్త రికార్డ్, 26 నిమిషాల్లో సంచలనం సృష్టించిన పాట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved