MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బోల్డ్ లుక్ తో సర్ప్రైజ్ చేసిన అక్షర హాసన్.. ఇదేంటి ఇంత తేడాగా అంటూ ట్రోలింగ్

బోల్డ్ లుక్ తో సర్ప్రైజ్ చేసిన అక్షర హాసన్.. ఇదేంటి ఇంత తేడాగా అంటూ ట్రోలింగ్

శృతి హాసన్ స్థాయిలో అక్షర స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 03 2023, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కమల్ హాసన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది శృతి హాసన్. అలాగే అక్క అడుగు జాడల్లో అక్షర హాసన్ కూడా నటిగా మారింది. శృతి హాసన్ స్థాయిలో అక్షర స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అక్షర హాసన్ చివరగా 'అచ్చం మడం నాణం పయిర్పు’ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం అక్షర హాసన్ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అక్షర హాసన్ క్యూట్ లుక్స్ తో మురిపించడం చూస్తూనే ఉన్నాం. 

36

అయితే తాజాగా అక్షర హాసన్ బోల్డ్ లుక్స్ తో అందరికి షాక్ ఇచ్చింది. పొట్టి గౌనులో అక్షర హాసన్ ఇచ్చిన ఫోజులు వెరైటీగా ఉన్నాయి. షార్ట్ హెయిర్ కట్ తో కనిపించడంతో నెటిజన్లు ఇంకా ఆశ్చర్యపోతున్నారు. 

 

46

ఓ ఫ్యాషన్ షోలో భాగంగా అక్షర హాసన్ ఇలా షార్ట్ హెయిర్ తో కనిపించింది. ఆమె లుక్ విభిన్నంగా ఉండడంతో కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అక్షర ఇంకా క్యూట్ గా ఉందని అంటున్నారు. 

 

56

అక్షరకి ఈ హెయిర్ కట్ సూట్ కాలేదు.. తేడాగా అనిపిస్తోంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరికొన్ని ఫోజుల్లో అక్షర లాంగ్ హెయిర్ తో క్లీవేజ్ అందాలు ఒకలబోస్తూ హాట్ హాట్ గా ఊరిస్తోంది. 

66

కమల్ వారసురాలిగా అక్షర హాసన్ పూర్తి స్థాయిలో తన మార్క్ చూపించలేకపోతోంది. హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా వైవిధ్యమైన రోల్స్ కి కూడా అక్షర సై అంటోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత
Recommended image2
OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ప్రైమ్‌లో టాప్‌ 10 మూవీస్‌
Recommended image3
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved