నాగేశ్వరావు నుంచి అఖిల్ వరకు, అక్కినేని ఫ్యామిలీ సినీవారసత్వం, సంపాదన, ఆస్తులు
తెలుగు సినిమాలో అక్కినేని కుటుంబం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. నాగేశ్వరరావు నుండి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వరకు మూడు తరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ కథనంలో వారి సినీ ప్రస్థానం, వివాహాలు, కెరీర్ గురించి తెలుసుకుందాం.

నాగార్జున అక్కినేని కుటుంబం
దక్షిణ సూపర్‌స్టార్ నాగార్జున అక్కినేని కుటుంబం తెలుగు సినిమాలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగి ఉంది. ఫ్యామిలీ వల్ల కనీసం మూడు తరాలు ప్రజలు వినోదం పోందారు. పెందుతూనే ఉన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు
నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (ANR) సెప్టెంబర్ 20, 1924న రామపురం, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. 250 కి పైగా చిత్రాలలో నటించారు.
అక్కినేని నాగేశ్వరరావు
దేవదాసు (1953), మాయాబజార్ (1957), ప్రేమనగర్ (1971) వంటి అద్భుతమైన హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.
అక్కినేని నాగేశ్వరరావు
తెలుగు సినిమా దిగ్గజ నటుడు మాత్రమే కాదు ఆయన నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపకుడు. వ్యాపారవేత్త కూడా.
అక్కినేని నాగేశ్వరరావు
పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తో పాటు ఇతర సినిమా అవార్డ్ లు ఎన్నో ఆయన్ వద్దకు వచ్చి చేరాయి. 93 ఏళ్ళ వయస్సులో నాగేశ్వారావు.. 22 జనవరి 2014న మరణించారు.
అక్కినేని నాగేశ్వరరావు
అన్నపూర్ణ అక్కినేని వివాహం, ఐదుగురు సంతానం కాగా. నాగేశ్వరావు సినిమా వారసత్వాన్ని నాగార్జున కొనసాగించారు.
నాగార్జున అక్కినేని
నాగార్జున 1959 ఆగస్టు 29న చెన్నైలో జన్మించారు. 1986లో విక్రమ్ సినిమాతో తెరంగేట్రం.
నాగార్జున అక్కినేని
అన్నపూర్ణ స్టూడియోస్ సహ యజమాని. కన్వెన్షన్ సెంటర్, మీడియా స్కూల్‌లో పెట్టుబడులు ఇలా నాగార్జున మల్టీ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నాగారన్జున నికర ఆస్తి విలువ 3500 కోట్లు.
నాగార్జున అక్కినేని
ముందుగా నాగార్జున దగ్గుబాలి రామానాచుడు కూతురు. వెంకటేష్ చెల్లెలు లక్ష్మీతో జరిగింది. మొదటి వివాహం (1984-1990). నాగ చైతన్య జననం.
నాగార్జున, అమల
అమల అక్కినేనితో రెండవ వివాహం 1992 లో జరిగింది.వీరి సంతానం అఖిల్.. అతను కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాని సక్సెస్ ను చూడలేకపోతున్నారు.
నాగ చైతన్య
నాగ చైతన్య 2009లో జోష్ సినిమాతో తెరంగేట్రం. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటుడు అవార్డు.కాని నాగచైతన్య కూడా తన సినిమాల కోసం రనకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు.
నాగ చైతన్య
ప్రముఖ చిత్రాలు: ఏ మాయ చేశావే, మహంతి, లవ్ స్టోరీ, బంగార్రాజు. లాల్ సింగ్ చద్దాలో నటించారు. ఇక నాగ చైతన్య ఆస్తి నిఖర విలువా నికర ఆస్తి 154 కోట్లు. సమంతతో మొదటి వివాహం జరగ్గా. (2017-2021), విడాకులు. అయ్యాయి. శోభితా ధూళిపాళ్లతో రెండవ వివాహం, 4 డిసెంబర్ 2024, హైదరాబాద్ లో జరిగింది.
అఖిల్ అక్కినేని
అఖిల్ 2015లో అఖిల్ సినిమాతో తెరంగేట్రం. చాలా సినిమాలు పరాజయం. నికర విలువ 59 కోట్లు. జైనబ్ రావద్జీతో నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీరి పెళ్లి జరగబోతోంది.