MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • అఖిల్ స్మోకింగ్ ఎలా మానేశాడో తెలుసా.. ఇద్దరు కొడుకుల విషయంలో నాగార్జున నిర్ణయం, సంచలన రూమర్ వైరల్

అఖిల్ స్మోకింగ్ ఎలా మానేశాడో తెలుసా.. ఇద్దరు కొడుకుల విషయంలో నాగార్జున నిర్ణయం, సంచలన రూమర్ వైరల్

ఏఎన్నార్ తర్వాత ఆయన వారసుడిగా నాగార్జున టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో అయ్యారు. స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నాడు. నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ.. స్టార్స్ రేంజ్ కి ఇంకా వెళ్ళలేదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 20 2024, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఏఎన్నార్ తర్వాత ఆయన వారసుడిగా నాగార్జున టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరో అయ్యారు. స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నాడు. నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ.. స్టార్స్ రేంజ్ కి ఇంకా వెళ్ళలేదు. కెరీర్ లో చైతు, అఖిల్ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చైతన్య కొంతవరకు ఓకె కానీ.. అఖిల్ మాత్రం ఇంత వరకు విజయాల ఖాతా ఓపెన్ చేయలేదు. అఖిల్ నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వచ్చింది. అఖిల్ చివరగా నటించిన చివరి చిత్రం ఏజెంట్ అయితే దారుణంగా డిజాస్టర్ అయింది. భారీ నష్టాలు మిగిల్చిచింది. అఖిల్ తదుపరి అడుగు ఎటువైపు అని అంతా ఎదురుచూస్తున్నారు. 

Also Read: రజనీకాంత్ భార్యకి విపరీతంగా నచ్చేసిన చిరంజీవి సినిమా..అంత గొప్ప చిత్రం ఏదో తెలుసా, స్వయంగా ఫోన్ చేసి

35

అయితే అఖిల్ గతంలో చెప్పిన కొన్ని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. ముందుగా అఖిల్ తన స్మోకింగ్ అలవాటు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి సిగరెట్ తాగే అలవాటు ఉందని ఒప్పుకున్నాడు. దానిని మానేశారా అని యాంకర్ అడగగా.. మానేశాను అని అఖిల్ సమాధానం ఇచ్చాడు. 

45

సిగరెట్ మానేయడం ఎలా సాధ్యం అయింది అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి అఖిల్ బదులిస్తూ.. నేనేం పెద్ద కష్టపడలేదు.. జస్ట్ డిసైడ్ అయ్యా మానేశా అంతే.. ఎందుకంటే నేను విపరీతంగా ఏమీ స్మోక్ చేయను అని అఖిల్ తెలిపారు. ఇక అఖిల్, నాగ చైతన్య ఇద్దరి కెరీర్ల విషయంలో ఒక రూమర్ ఉంది అని యాంకర్ ప్రశ్నించింది. 

55
Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

నాగ చైతన్య ని లవర్ బాయ్ గా కంటిన్యూ చేస్తూ..అఖిల్ ని మాస్ హీరో చేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీలో రూమర్ ఉందని యాంకర్ ప్రశ్నించింది. దీనికి అఖిల్ ఆసక్తికరంగా స్పందించారు. నాన్నగారు ఎలా ఎప్పుడూ చేయరు. మాయా కెరీర్ ని ఆయన కంట్రోల్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించారు. అవసరమైన సలహాలు ఇస్తారు అంతే. బహుశా నా తొలి రెండు చిత్రాలు అలాంటివి ఎంచుకోవడం వల్ల ఈ రూమర్స్ వచ్చాయేమో అని అఖిల్ తెలిపారు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved