MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Samantha: సమంత పోస్టుకి అఖిల్ నో రిప్లై.. హృదయాన్ని టచ్ చేశావ్ సామ్ అంటూ బన్నీ కామెంట్

Samantha: సమంత పోస్టుకి అఖిల్ నో రిప్లై.. హృదయాన్ని టచ్ చేశావ్ సామ్ అంటూ బన్నీ కామెంట్

ఏప్రిల్ 8న అఖిల్ అక్కినేని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అల్లు అర్జున్ 40వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక అఖిల్ తన 28వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాడు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 10 2022, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా ఉంటూ తరచుగా పోస్ట్ లు పెడుతోంది. చైతూతో విడిపోయినప్పటికీ సామ్.. అక్కినేని ఫ్యామిలిలో ఇతరులతో.. టాలీవుడ్ స్టార్స్ తో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా అందరి నటులకు విషెస్ చెబుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Samantha

Samantha

ఏప్రిల్ 8న అఖిల్ అక్కినేని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అల్లు అర్జున్ 40వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక అఖిల్ తన 28వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాడు. సమంత వీరిద్దరికి బర్త్ డే విషెస్ తెలిపింది. 

36
Samantha

Samantha

'హ్యాపీ బర్త్ డే అఖిల్.. ఈ ఏడాది నువ్వు కోరుకున్న విధంగా మంచి జరగాలని ప్రార్థిస్తున్నా' అంటూ సమంత పోస్ట్ పెట్టింది. సమంత బర్త్ డే విషెస్ కి అఖిల్ ఏమాత్రం స్పందించలేదు. కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. దీనితో ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

46
Samantha

Samantha

మరోవైపు సామ్.. అల్లు అర్జున్ కి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. టెర్రిఫిక్ పర్సన్ అల్లు అర్జున్ కి జన్మదిన శుభాకాంక్షలు. నీ అద్భుతమైన జర్నీలో నేను కూడా చిన్న భాగం అయినందుకు సంతోషంగా ఉంది అంటూ సమంత పోస్ట్ చేసింది. దీనికి 'టచ్ చేశావ్.. థ్యాంక్యూ మై సామ్ అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. 

56
Samantha

Samantha

అల్లు అర్జున్ సమంత జంటగా సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. గత ఏడాది బన్నీ పాన్ ఇండియా మూవీ పుష్పలో సమంత ఐటెం సాంగ్ తో ఫ్యాన్స్ ని ఊపేసింది. ప్రస్తుతం సమంత త్వరలో పాన్ ఇండియా మూవీ యశోదతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

66
Samantha

Samantha

అలాగే పౌరాణిక చిత్రం 'శాకుంతలం' లో కూడా సమంత నటిస్తోంది. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కి సమంత సైన్ చేస్తోంది. గత ఏడాది సమంత, నాగ చైతన్య అభిమానులకి షాక్ ఇస్తూ విడాకులతో విడిపోయారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Recommended image2
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image3
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved