MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Akhanda : స్టైల్ మార్చి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. అఖండ ప్రీ రిలీజ్ లో రాజమౌళి, బాలయ్య లుక్ కేక

Akhanda : స్టైల్ మార్చి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. అఖండ ప్రీ రిలీజ్ లో రాజమౌళి, బాలయ్య లుక్ కేక

నందమూరి బాలకృష్ణ నటించిన 'Akhanda' చిత్రం బాక్సాఫీస్ వద్ద సింహగర్జనకు రెడీ అవుతోంది. డిసెంబర్ 2న అఖండ విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.

2 Min read
Author : pratap reddy
| Updated : Nov 27 2021, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

నందమూరి బాలకృష్ణ నటించిన 'Akhanda' చిత్రం బాక్సాఫీస్ వద్ద సింహగర్జనకు రెడీ అవుతోంది. డిసెంబర్ 2న అఖండ విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

Balakrishna, Boyapati హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ తో అఖండపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. 

313

విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. నేడు శిల్ప కళావేదికలో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. 

 

413

ప్రీరిలీజ్ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీనితో ప్రీరిలీజ్ వేడుక ప్రత్యేక ఆకర్షణగా మారింది. 

 

513

అఖండ చిత్రంలో బాలయ్య మూడు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. ముఖ్యంగా అఘోరి  గెటప్ అందరిని ఆకర్షిస్తోంది. బాలయ్యకు జోడిగా ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.  

613

హీరో శ్రీకాంత్ బాలయ్యకు విలన్ గా కనిపిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

713

తొలిసారి అల్లు అర్జున్, బాలయ్య, రాజమౌళి ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 

 

813

ఇటీవల అల్లు, నందమూరి ఫ్యామిలీల మధ్య బాండింగ్ పెరుగుతోంది. అల్లు అరవింద్ కి చెందిన ఆహా ఓటిటిలో బాలకృష్ణ హోస్ట్ గా 'అన్ స్టాపబుల్ ' అనే షో నిర్వహిస్తున్నారు.   

913

ఇక అల్లు అర్జున్, బోయపాటి మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన సరైనోడు చిత్రం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

 

1013

ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బాలయ్య సతీమణి వసుంధర ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెరిశారు. బాలయ్య సోదరుడు నందమూరి రామకృష్ణ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. 

 

1113

పుష్ప చిత్రం కోసం గుబురు గడ్డం పెంచిన అల్లు అర్జున్ కొద్దిగా స్టైల్ మార్చి అఖండ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. బ్లాక్  బ్లేజర్ లో బన్నీ సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. 

 

1213

అఖండ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో నందమూరి అభిమానులు అఖండ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. 

1313

అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్, పాటలు అలరించాయి. ఇక డిసెంబర్ 2న థియేటర్స్ లో బాలయ్య గర్జన మాత్రమే మిగిలి ఉంది. Also Read: Akhanda: బాలయ్య ఒక ఆటంబాంబ్‌ః రాజమౌళి సంచలన వ్యాఖ్యలు.. బన్నీపై నో కామెంట్‌.. ఫ్యాన్స్ ఫైర్‌

About the Author

PR
pratap reddy
అల్లు అర్జున్
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved