MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్య హీరోయిన్ ప్యాంట్ ని ఎలా అన్ జిప్ చేసిందో చూడండి.. మైండ్ బ్లోయింగ్

బాలయ్య హీరోయిన్ ప్యాంట్ ని ఎలా అన్ జిప్ చేసిందో చూడండి.. మైండ్ బ్లోయింగ్

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 17 2022, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

బోయపాటి దర్శకత్వంలో Balakrishna సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

36

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

46

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన Pragya Jaiswal ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. 

 

56

ఇన్స్టాగ్రామ్ మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

66

తాజాగా ప్రగ్యా జైస్వాల్ బ్రౌన్ డ్రెస్ లో నడుము అందాలు ఆరబోస్తూ మత్తుగా ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు చిత్తైపోతున్నారు. తాను ధరించిన ప్యాంట్ ని ఆమె అన్ జిప్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. కుర్రాళ్లు రెప్పపాటు కాలం కూడా ఆమె అందాల నుంచి చూపు తిప్పుకోలేరు అంటే అతిశయోక్తి కాదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved