MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Purna: చీరలో పూర్ణ సోయగాల జాతర... సిగ్గు మోముతో గిలిగింతలు పెడుతున్న సీమ టపాకాయ్

Purna: చీరలో పూర్ణ సోయగాల జాతర... సిగ్గు మోముతో గిలిగింతలు పెడుతున్న సీమ టపాకాయ్

ప్రస్తుతం అఖండ (Akhanda)విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది పూర్ణ . అఖండ మూవీలో ప్రిన్సిపల్ సెక్రటరీ పద్మావతి పాత్రలో పూర్ణ అలరించారు. ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ నటన విషయంలో మార్కులు కొట్టేసింది. వరదరాజులు చెరలో పడిన అధికారిగా సీరియస్ రోల్ చేశారు.  

2 Min read
Sreeharsha Gopagani
Published : Dec 08 2021, 12:46 PM IST| Updated : Dec 11 2021, 08:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

అఖండ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పూర్ణకు టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ దక్కే అవకాశం కలదు. ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన పూర్ణ బాలయ్య (Balakrishna)ఎనర్జి గురించి ఆకాశానికి ఎత్తారు. ఆయన ఎండలో కూడా అలసట లేకుండా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. 
 

211

మరోవైపు పూర్ణ (Purna)కు హారర్ చిత్రాలంటే మహా భయం అట. తాను నటించిన చిత్రాలను చూసుకోవడానికి కూడా బయపెడతారట. దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన అవును, అవును 2 చిత్రాల్లో పూర్ణ నటించారు. ఇవి రెండు హారర్ జోనర్లో తెరకెక్కినవే.
 

311


 
ఇక అనుకున్నంత గుర్తింపు రాకపోవడానికి ఆమె సరిగా ఫోకస్ చేయకపోవడమే కారణమట. కొన్ని  కారణాల చేత చాలా ఆఫర్స్ రిజెక్ట్ చేశానని పూర్ణ తెలియజేశారు. అల్లరి నరేష్ కి జంటగా పూర్ణ నటించిన సీమ టపాకాయ్ సూపర్ హిట్ టాక్ అందుకుంది. 

411

కాగా హీరోయిన్ గా ఫేడ్ ఔట్ అయినా నటిగా దూసుకుపోతుంది పూర్ణ. వెండితెరపై ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో హీరోయిన్ గా  లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. 

511

తాజాగా ఓటిటి రిలీజ్ 3 రోజెస్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. తన పాత్ర ద్వారా ఎమోషన్స్ తోపాటు కామెడీ పండించారు. నేటి తరం యువతుల ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించేలా, పూర్ణ రోల్ తీర్చిదిద్దారు. 


 

611

ఇప్పటికే పూర్ణ పలు వెబ్ సిరీస్లు, డిజిటల్ చిత్రాలలో నటించారు.  ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ వరుస ఆఫర్స్ పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. 
 

711


కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. 

811

మరోవైపు పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జి గా ఆమె పిచ్చ క్రేజ్ సంపాదించారు. మరో జడ్జి ప్రియమణితో కలిసి పూర్ణ చేసే అల్లరి మామూలుగా ఉండదు. జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పూర్ణ.. తనలోని గ్లామర్, రొమాన్స్ యాంగిల్ కూడా చూపిస్తారు. కంటెస్టెంట్స్, మేల్ యాంకర్స్ తో ఆమె చేసే రొమాన్స్ షోలో హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. 
 
 

911

వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేశారు. ఆమె లేడీ లాయర్ గా కోర్టు రూమ్ సన్నివేశాలలో దుమ్ముదులిపారు. దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది.

1011


ఇక వరుస ఫోటో షూట్స్ తో పూర్ణ తన ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. తాజాగా డిజైనర్ శారీలో మెరిసింది పూర్ణ. చీర సింగారించుకుని సిగ్గులు పోతున్న పూర్ణ నయా లుక్ మెస్మరైజ్ చేస్తుంది. పూర్ణ అందాలకు ఫిదా అయిన ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. 
 

1111

అఖండ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పూర్ణకు టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ దక్కే అవకాశం కలదు. ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన పూర్ణ బాలయ్య (Balakrishna)ఎనర్జి గురించి ఆకాశానికి ఎత్తారు. ఆయన ఎండలో కూడా అలసట లేకుండా పనిచేస్తారని చెప్పుకొచ్చారు

Also read Deepika Pilli: బ్లాక్‌లో కైపెక్కిస్తున్న `ఢీ` భామ.. నెగటివ్‌ ప్రచారంతో షాకిస్తున్న నెటిజన్లు.. హాట్‌ టాపిక్‌

Also read Varshini:నడుము చూడాలా నాభి చూడాలా?...టూ పీస్ స్కర్ట్ లో బోల్డ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేసిన బోల్డ్ యాంకర్

 


 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved