MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?

అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?

డిసెంబర్ 2025 రెండో వారంలో 11 నుంచి 13వ తేదీ మధ్య బాలీవుడ్, సౌత్ కలిపి 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో బాలయ్య బాబు అఖండా 2తో పాటు  ది డెవిల్,  షోలే : ది ఫైనల్ కట్, 'మోగ్లీ'  లాంటి రిలీజ్ అయ్యాయి. మరి వాటి కలెక్షన్ల మాట ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 19 2025, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అఖండ 2 : తాండవం
Image Credit : Asianet News

అఖండ 2 : తాండవం

నందమూరి నట సింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నటించిన నాలుగో సినిమా అఖండ 2. ఈసినిమా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. వారం రోజుల్లో ఈసినిమా ఇండియాలో 76.64 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా అఖండ2 102 కోట్ల వరకూ రాబట్టింది. ఒక రకంగా ఈసినిమాపై ఉన్న అంచనాలకు ఈ కలెక్షన్లు తక్కువనే చెప్పాలి. మరి టోటల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మోగ్లీ
Image Credit : X/@peoplemediafcy

మోగ్లీ

బాలయ్య సినిమా రిలీజ్ కు ఎదరెళ్లిన చిన్న సినిమా మోగ్లీ. స్టార్ యాంకర్ సుమ, టాలీవుడ్ నడుటు రాజీవ్ కనకాల తనయుడు యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మహదోల్కర్ జంటగా నటించిన ఈసినిమాకు సందీప్ రాజ్ దర్శకుడు. యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీక్ 2.45 కోట్లు కలెక్ట్ చేసింది.

Related Articles

Related image1
చిరంజీవి కాదు.. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా? పాన్ ఇండియా అభిమానులకు పండగే?
Related image2
నాగచైతన్య కంటే ముందే.. అఖిల్ తండ్రి కాబోతున్నాడా? తాత కావడంపై నాగార్జున అక్కినేని రియాక్షన్ ఏంటి?
36
కిస్ కిస్ కో ప్యార్ కరూన్ 2 (హిందీ)
Image Credit : INSTAGRAM @kapil sharma

కిస్ కిస్ కో ప్యార్ కరూన్ 2 (హిందీ)

బాలీవుడ్ స్టార్ నటుడు కపిల్ శర్మ, మనజోత్ సింగ్ జంటగా నటించిన ఈసినిమా రొమాంటిక్-కామెడీ జానర్ లో రూపొందింది. డిసెంబర్ 12 రిలీజ్ అయిన ఈసినిమా ఫస్ట్ వీక్ లో 10.85 కోట్ల వరకూ కలెక్షన్స్ ను రాబట్టింది.

46
ది డెవిల్ (కన్నడ)
Image Credit : Film Poster

ది డెవిల్ (కన్నడ)

కన్నడ స్టార్ హీరో  దర్శన్ తూగుదీప్, రచనా రాయ్ జంటగా నటించిన సినిమా ది డెవిల్. ప్రకాష్ వీర్ డైరెక్ట్ చేసిన ఈసినిమా  పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈసినిమా ఫస్ట్ వీక్ దాదాపు గా 25.11 కోట్ల వసూళ్లు సాధించింది. 

56
మహాస్నేహ (తమిళం)
Image Credit : Film Poster

మహాస్నేహ (తమిళం)

యంగ్ స్టార్స్  విమల్, సృష్టి డాంగే జంటగా.. కమెడియన్  యోగి బాబు ప్రముఖ పాత్రలో నటించిన సినిమా మహాస్నేహ. దినేష్ కలైసెల్వన్ డైరెక్టర్ గా .. మైథలాజికల్ థ్రిల్లర్. గా రిలీజ్ అయిన ఈసినిమా వారంరోజులకు గాను 1.26 కోట్లు సంపాదించింది. 

66
షోలే : ది ఫైనల్ కట్ (హిందీ- రీ-రిలీజ్)
Image Credit : Film Poster

షోలే : ది ఫైనల్ కట్ (హిందీ- రీ-రిలీజ్)

ఒకప్పటి స్టార్ హీరోలు ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, అమ్జద్ ఖాన్ లు నటించిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా షోలే. రమేష్ సిప్పీ డైరెక్ట్ చేసిన ఈసినిమా రీరిలీజ్ లో కూడా  ఫస్ట్ వీక్ 1.98 కోట్లు వసూలు చేసి చూపించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
చిరంజీవి కాదు.. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా? పాన్ ఇండియా అభిమానులకు పండగే?
Recommended image2
నాగచైతన్య కంటే ముందే.. అఖిల్ తండ్రి కాబోతున్నాడా? తాత కావడంపై నాగార్జున అక్కినేని రియాక్షన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved