MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పద్మ భూషణ్ అందుకున్న అజిత్.. తండ్రిని తలుచుకుని భావోద్వేగం

పద్మ భూషణ్ అందుకున్న అజిత్.. తండ్రిని తలుచుకుని భావోద్వేగం

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నటుడు అజిత్ కుమార్‌కు పద్మ భూషణ్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 28 2025, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అజిత్ కుమార్ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు అజిత్ కుమార్. 1993లో విడుదలైన అమరావతి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆశ, వాలి, అమర్‌కలం వంటి రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న అజిత్‌ను, దీనా సినిమా ద్వారా యాక్షన్ హీరోగా మార్చారు ఏ.ఆర్.మురుగదాస్. ఆ సినిమా తర్వాత వరుసగా మాస్ సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అజిత్ కుమార్

అజిత్ కుమార్

పద్మ భూషణ్ అవార్డు అందుకున్న తమిళ నటులు

కళారంగానికి చేసిన కృషికి గాను అజిత్‌కు పద్మ భూషణ్ అవార్డును గత జనవరిలో ప్రకటించారు. రజనీకాంత్, కమల్ హాసన్, శివాజీ గణేశన్, విజయకాంత్ తర్వాత పద్మ భూషణ్ అందుకున్న ఐదవ తమిళ నటుడు అజిత్. ఈ అవార్డు ప్రకటన అనంతరం అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

 

34
పద్మ భూషణ్ అజిత్ కుమార్

పద్మ భూషణ్ అజిత్ కుమార్

ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానం

ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

44
అజిత్ పద్మ భూషణ్ అందుకున్నారు

అజిత్ పద్మ భూషణ్ అందుకున్నారు

పద్మ భూషణ్ అజిత్ కుమార్

నటుడు అజిత్ కుమార్‌కు పద్మ భూషణ్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అజిత్ భార్య షాలిని, కుమార్తె అనోష్క, కుమారుడు ఆద్విక్ కూడా ఉన్నారు. కోర్టు సూట్ ధరించి స్టైలిష్‌గా వచ్చిన అజిత్, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

అజిత్ కి కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సమయంలో ఆయన భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. తన తండ్రిని తలుచుకుని అజిత్ ఎమోషనల్ అయ్యారు. నాన్న ఉండి ఉంటే గర్వపడేవారని అజిత్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved