అజయ్‌ దేవగన్‌, జాన్వీ‌, అర్జున్‌ కపూర్‌, బిగ్‌బీ.. కళ్లు చెదిరే కొత్త బంగ్లాలు..రేట్‌ తెలిస్తే మతిపోతుంది!

First Published Jun 1, 2021, 6:00 PM IST

అజయ్‌ దేవగన్‌, జాన్వీ కపూర్‌, అర్జున్‌ కపూర్‌, అమితాబ్‌ సెలబ్రిటీస్‌ తాజాగా కళ్లు చెదిరే కొత్త బంగ్లాలు కొనుగోలు చేశారు. ఓకేసారి వీరంతా కొత్త హౌజ్‌లు కొనడం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి వాటి ధర తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే.