MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ధనుష్, ఐశ్వర్య విడాకులు రద్దు? ఇద్దరిని కలిపింది ఎవరో తెలుసా..? నిజమెంత ?

ధనుష్, ఐశ్వర్య విడాకులు రద్దు? ఇద్దరిని కలిపింది ఎవరో తెలుసా..? నిజమెంత ?

విడాకులు తీసుకుంటామని ప్రకటించి..విడివిడిగా బ్రతుకుతున్న  ధనుష్, ఐశ్వర్య మళ్ళీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 17 2024, 08:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధనుష్ ఐశ్వర్య

ధనుష్ - ఐశ్వర్య

సౌత్ స్టార్ హీరో ధనుష్.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే వీరిద్దరు మళ్ళీ కలవబోతున్నారా..? వీరిద్దరు విడాకులు కాన్సిల్ చేసుకుంటున్నారా..? దానికి కారణం అతనేనా..? నిజమెంత...? 

దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా చిన్న కొడుకు ధనుష్. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో ఐశ్వర్యతో ప్రేమలో ఉన్నారనే వార్తలు వ్యాపించాయి. వీరి పెళ్లికి ఇవే కారణమయ్యాయి. ఈ వార్తలు చూసిన రజనీకాంత్, కస్తూరి రాజాకు ఫోన్ చేసి తన కూతురుని కోడలిగా చేసుకుంటారా అని అడిగి ఆశ్చర్యపరిచారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం ఘనంగా జరిగింది.

Also Read: 100 కోట్ల హీరో జూనియర్ ఎన్టీఆర్.. 7 కోట్లు మాత్రమే తీసుకుని చేసిన సినిమా..?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఐశ్వర్య విడాకులు

ఐశ్వర్య విడాకులు

ధనుష్, ఐశ్వర్యను పెళ్లి చేసుకునేటప్పుడు పెద్దగా ఆస్తలులు లేవు.. పెద్ద హీరో కూడా కాదు. పెళ్ళి తరువాతే ధనుష్ స్టార్ అయ్యాడు. పెళ్లి తర్వాత దర్శకుడు, నిర్మాతగా ఎదిగాడు. ధనుష్ ఎదుగుదలకు ఐశ్వర్య కారణం అనడంలో సందేహం లేదు.

తన నటనతో కోలీవుడ్ దాటి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు వెళ్ళాడు. 20 ఏళ్ల పాటు సంతోషంగా ఉన్న ఈ జంటకు ఇద్దరు కుమారులు. 2022లో వీరిద్దరూ విడిపోతున్నట్టు వార్త అందరికి షాక్ ఇచ్చింది. ఆయన ఫ్యాన్స్ అయితే.. ఆవేధన చెందారు. 

Also Read:  మోక్షజ్ఞ కు తల్లి పాత్రలో బాలకృష్ణ హీరోయిన్

34
ఐశ్వర్య వివాహం

ఐశ్వర్య వివాహం

ధనుష్, హీరోయిన్లతో సన్నిహితంగా ఉండటమే విడాకులకు కారణం అని కొందరు, ఐశ్వర్య ధనుష్ కుటుంబాన్ని గౌరవించకపోవడమే కారణం అని మరికొందరు అన్నారు. కానీ ధనుష్, ఐశ్వర్య మాత్రం ఈ విషయంపై మాట్లాడలేదు. పిల్లల కోసం కలిసి ఉండాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు.

రాజీ చర్చలు జరిగినా, ఇద్దరూ విడాకులకు సిద్ధమే అన్నారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య చెన్నై కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అక్టోబర్ 6న విచారణ జరిగింది. ధనుష్, ఐశ్వర్య కోర్టుకు హాజరు కాలేదు. విచారణ అక్టోబర్ 19కి వాయిదా పడింది.

Also Read:  శ్రీదేవికి చిరంజీవి భార్య చేసిన ఆ కూర ఎంత ఇష్టమో తెలుసా, హైదరాబాద్ వస్తే.. మెగా వంట టేస్ట్ చేయాల్సిందే..?

44
ధనుష్, ఐశ్వర్య విడాకులు రద్దు

ధనుష్, ఐశ్వర్య విడాకులు రద్దు

తాజా సమాచారం ప్రకారం, ధనుష్, ఐశ్వర్య విడాకుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నారట. రజనీకాంత్ ఆరోగ్యమే ఇందుకు కారణం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ అనారోగ్యానికి కుటుంబ సమస్యలే కారణం అనే చర్చ జరుగుతున్న తరుణంలో, తండ్రి మనశ్శాంతి కోసం ఐశ్వర్య ఈ నిర్ణయం తీసుకున్నారట.

పిల్లలు కూడా తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకుంటున్నారట. రజనీకాంత్ కి 'జైలర్' సినిమాకి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, ఐశ్వర్య సినిమా చూసిన థియేటర్ లోనే ధనుష్ కూడా సినిమా చూశాడు. ఇవన్నీ చూస్తుంటే, మళ్ళీ కలిసి ఉండటానికి సిద్ధమైనట్టు, త్వరలో శుభవార్త వస్తుందని తెలుస్తోంది.

Also Read:  బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Keerthy Suresh: సర్జరీతో బరువు తగ్గలేదు, 9 నెలల కష్టపడితే బరువు తగ్గాను.. కీర్తి సురేష్ క్లారిటీ
Recommended image2
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Recommended image3
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved