వయసులో తమకంటే చిన్నవారిని పెళ్లాడిన అందాల భామలు వీరే!

First Published 2, Sep 2020, 11:24 AM

కొంత మందిని చూస్తే ఏజ్‌ కేవలం ఓ నెంబర్ మాత్రమే అనిపిస్తుంది. అందుకే సినీ రంగంలో చాలా మంది అందాల భామలు వయసులో తమకంటే చిన్నారి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ లిస్ట్‌ టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా ఉండటం విశేషం.

వెండితెర మీద తమదైన ముద్ర వేసిన అందాల భామలు చాలా మంది వయసులో తమకంటే చిన్నవారి మీద మనసు పారేసుకున్నారు. అంతేకాదు విమర్శలను పట్టించుకోకుండా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

నిన్నటి తరం స్టార్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. మదర ఇండియా సినిమా షూటింగ్ సమయంతో ఓ అగ్ని ప్రమాదం నుంచి నర్గీస్‌ను కాపాడిన సునీల్ దత్‌ ఆమె మనసు గెలుచుకున్నాడు. తరువాత ఏడాదికి వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ వీరి కుమారుడే.

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్‌ ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ల వివాహం కూడా ఈ కారణంతోనే చర్చనీయాంశం అయ్యింది. ఐష్‌, అభిషేక్‌ కన్నా రెండేళ్లు పెద్దది.

నటుడు దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ కంటే ఆయన భార్య ఆరేళ్లు పెద్దది. దిల్ చహతా హై సినిమా స్క్రిప్ట్ వర్క్‌ సమయంలో ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్‌ అదునా బదానీని కలిశారు. 2000 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది.

ఎవర్‌ గ్రీన్‌ బ్యూటీ శిల్పా షెట్టి కూడా తన భర్త కన్నా వయసులో పెద్దది. అయితే తేడా కేవలం 3 నెలలు మాత్రమే. ఓ పర్ఫ్యూమ్‌ బ్రాండ్ ప్రమోషన్‌ సందర్భంగా కలుసుకున్న ఈ జంట 2009లో పెళ్లి చేసుకున్నారు.

బాలీవుడ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అర్జున్‌ రాంపాల్‌ కన్నా ఆయన భార్య రెండేళ్లు పెద్దది. మిస్‌ ఇండియా మెహర్ జెసియాను 1998లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అర్జున్‌.

ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకురాలు ఫరా ఖాన్‌ కన్నా ఆమె భర్త ఎనిమిదేళ్లు చిన్నవాడు. మైహూనా సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

బాలీవుడ్ సీనియర్‌ నటుడు ఆదిత్యా పంచోలి కంటే ఆయన భార్య ఆరేళ్లు పెద్దది. కలంక్‌ కా టీకా సెట్స్ లో కలుసుకున్న ఈ జంట 1986లొ పెళ్లి చేసుకున్నారు.

టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు కన్నా ఆయన భార్య నమ్రతా శిరోద్కర్‌ రెండేళ్లు పెద్దది. వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట 2005లో వివాహం చేసుకున్నారు.

బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్ మొదటి భార్య అమృతా సింగ్‌ ఆయన కన్నా 12 ఏళ్లు పెద్దది. అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సైఫ్ 13 ఏళ్ల తరువాత విడాకులు తీసుకున్నాడు.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా కూడా తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన నిక్‌ జోనాస్‌ను పెళ్లి చేసుకుంది. 2018లో జోధ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది.

డస్కీ బ్యూటీ బిపాసా బసు కూడా తన కంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన కరణ్‌ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి కరణ్ ఫ్యామిలీ అభ్యంతరం చెప్పిన తరువాత ఒప్పకొని పెళ్లి చేశారు.

loader