చదువు మధ్యలోనే ఆపేసి.. టాప్ హీరోయిన్లుగా!

First Published 4, Sep 2020, 12:20 PM

జీవితంలో ఎదగాలంటే చదువొక్కటే మార్గం కాదని నిరూపించిన వారు చాలా మందే ఉన్నారు. సినీ రంగంలోనూ అలాంటి ఉదాహరణలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అలా చదువు మధ్యలోనే ఆపేసి వెండితెర మీద సూపర్‌ స్టార్లుగా ఎదిగిన అందాల భామలపై ఓ లుక్కేద్దాం.

సెలబ్రిటీ స్టేటస్‌ రావటం అంత సామాన్యమైన విషయం కాదు. అందుకు ఎంతో కృషి కావాలి. చదువు మధ్యలోనే ఆపేసినా సెలబ్రిటీ స్టేటస్‌ అందుకున్న అందాల భామల గురించి ఇక్కడ చూద్దాం.

స్టార్‌ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సోనమ్ కపూర్. హీరోయిన్‌గా స్థిరపడేందుకు చాలా  సమయం తీసుకున్న ఈ అందాల భామ డిగ్రీ మధ్యలోనే ఆపేసి గ్లామర్‌ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి మాట్లాడుతూ తాను డిగ్రీ పూర్తి చేయనందుకు బాధపడుతున్నానంటూ చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న అందాల భామ అలియా భట్. ఈ బ్యూటీ కాలేజ్‌లో అడుగు పెట్టకుండానే సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిమణిగా  పేరు తెచ్చుకుంది దీపికా పదుకొనే. ఈ బ్యూటీ బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ విద్యా సంస్థలో చదువుకుంది. అయితే అక్కడ ఉన్నత చదువులు పూర్తి చేయకుండానే బయటకు వచ్చేసింది.

బాలీవుడ్ బెబో కరీనా కపూర్‌ లా చదవలాని ఆశపడింది. కానీ హార్వర్డ్ విశ్య విద్యాలయంలో సీటు దక్కకపోవటంతో ఆమె లా చదవాలన్న ఆలోచనను పక్కన పెట్టేసి సినిమాల్లోకి వచ్చింది.

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి వెళ్లిన అందాల భామ ప్రియాంక చోప్రా. క్రిమినల్‌ సైకాలజిస్ట్ కావాలనుకున్న ప్రియాంక ముంబైలోని జైహింద్‌ కాలేజీలో చేరింది. కానీ ఆ సమయంలో మోడలింగ్ అవకాశాలు రావటంతో చదువు మధ్యలోనే ఆపేసింది.

హాట్‌ బ్యూటీ కత్రినా కైఫ్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోయారు. ఆమె తల్లి సామాజిక కార్యక్రమాల కోసం చాలా దేశాలు తిరగటంతో కత్రినా ఇంట్లోనే ఉండి చదువుకుంది. ఆమె జీవితం స్కూల్‌కి వెళ్లలేదు.

కంగనా రనౌత్‌ చిన్నతనంలో మెడిసిన్ చేయాలనుకుంది. కానీ మార్కులు తక్కువగా రావటంతో ఆమెకు మెడిసిన్‌లో సీటు రాలేదు. దీంతో చదువును పక్కన పెట్టేసి మోడలింగ్‌ రంగం వైపు అడుగులు వేసింది.

ప్రపంచంలోనే అందమైన భామగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్‌ కూడా కాలేజ్‌ డ్రాప్‌ అవుటే. ముందు జై హింద్ కాలేజ్‌లో చేరిన ఐశ్వర్య తరువాత అర్కిటెక్చర్‌ నేర్చుకునేందుకు మరో కాలేజీకి మారింది. అదే సమయంలో మోడలింగ్ అవకాశాలు రావటంతో ఆమె చదువు మానేసింది.

డస్కీ బ్యూటీ కాజల్‌ అగర్వాల్ 16 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టడంతో ఆమె కాలేజ్‌ చదువుకు దూరమైంది.

loader