MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Aishwarya Rai : ఆ ఒక్క ముద్దు సీన్‌తో ఐశ్వర్య రాయ్ కి షాక్, లీగల్ నోటీసుల వరకు వెళ్లిన వ్యవహారం..

Aishwarya Rai : ఆ ఒక్క ముద్దు సీన్‌తో ఐశ్వర్య రాయ్ కి షాక్, లీగల్ నోటీసుల వరకు వెళ్లిన వ్యవహారం..

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ సినిమాలు చేసినా చేయకపోయినా, ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. కొన్నేళ్ల క్రితం ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. అందులో ఆమె చెప్పిన  వివాదాస్పదమైన విషయం ఏంటంటే?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 26 2026, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సంచలనంగా మారిన ఐశ్వర్య రాయ్ పాత ఇంటర్వ్యూ..
Image Credit : X

సంచలనంగా మారిన ఐశ్వర్య రాయ్ పాత ఇంటర్వ్యూ..

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ 2012లో 'డైలీ మెయిల్'కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తన కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పదమైన కిస్ సీన్ గురించి ఆమె ఈ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆ సీన్లు చేయాలంటే అస్సలు నచ్చదు..
Image Credit : Instagram

ఆ సీన్లు చేయాలంటే అస్సలు నచ్చదు..

కిస్ సీన్లలో నటించడం తనకు అస్సలు ఇష్టం లేదని ఐశ్వర్య ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. అందుకే చాలా సినిమాలను కూడా వదులుకున్నారట. ఆన్-స్క్రీన్ ఇంటిమేట్ సీన్లు చేయడం ఆమెకు ఎప్పుడూ కష్టమైన నిర్ణయమే.
36
ధూమ్ 2 మూవీలో  కిస్ సీన్‌  వివాదం
Image Credit : Instagram

ధూమ్ 2 మూవీలో కిస్ సీన్‌ వివాదం

‘ధూమ్ 2’లో హృతిక్ రోషన్‌తో చేసిన కిస్ సీన్ పెద్ద వివాదంగా మారింది. ‘నేను ధూమ్ 2లో అలా చేసినప్పుడు, అది దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా చాలా మంది నాకు లీగల్ నోటీసులు పంపారు’ అని ఐశ్వర్య చెప్పారు.
46
ఐశ్వర్యరాయ్  అభిమానుల ఆగ్రహం...
Image Credit : Instagram

ఐశ్వర్యరాయ్ అభిమానుల ఆగ్రహం...

ఐశ్వర్య రాయ్ మాట్లాడుతూ..  ‘మీరు మాకు ఆదర్శం. మా అమ్మాయిలకు మీ ఉదాహరణే చెబుతాం. మీరు ఎంతో ఆదర్శవంతమైన జీవితం గడిపారు. స్క్రీన్‌పై ఇలా చేయడానికి మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఎందుకు చేశారు?’ అని అభిమానులు పంపించిన నోటీసుల్లో రాసి ఉందని ఐశ్వర్య తెలిపారు. ఈ స్పందన చూసి ఆమె షాక్ అయ్యారట.

56
భారతీయ సంస్కృతి, సినిమాపై ఐశ్వర్య అభిప్రాయం
Image Credit : Instagram

భారతీయ సంస్కృతి, సినిమాపై ఐశ్వర్య అభిప్రాయం

‘నేను కేవలం నా పని నేను చేస్తున్న ఒక నటిని... కానీ బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం భారతీయ సంస్కృతిలో ఇప్పటికీ అంత సాధారణం కాదు’ అని ఐశ్వర్య అన్నారు. హాలీవుడ్  సినిమాల్లో కిస్ సీన్లకు ఉన్న ఇంపార్టెన్స్, బాలీవుడ్ సినిమాల్లో పాటలకు ఉందని కూడా ఆమె అన్నారు.

66
ఐశ్వర్య రాయ్ 'ధూమ్ 2' సినిమా గురించి
Image Credit : X

ఐశ్వర్య రాయ్ 'ధూమ్ 2' సినిమా గురించి

‘ధూమ్ 2’ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించగా, సంజయ్ గధ్వి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. భారతదేశంలో రూ. 81.01 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 149.08 కోట్లు వసూలు చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ కోసం కోటి డిమాండ్ చేస్తున్న స్టార్ ఎవరో తెలుసా? ఈసారి రచ్చ రచ్చే..
Recommended image2
Anushka Shetty : అనుష్కను మొదటిసారి చూసినప్పుడు నాగార్జున రియాక్షన్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved