MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి వద్దంటూనే.. ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి

పెళ్లి వద్దంటూనే.. ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి

పెళ్లా... నాజీవితంలో దానికి ప్లేస్ లేదు. పెళ్లి చేసుకోను.. జీవితాంతం ఇంతే అంటూ.. వివాహంపై డైలాగ్స్ కొట్టిన హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మీ.. రీసెంట్ గా తన ప్రయుడిని పరిచయంచేసి షాక్ ఇచ్చింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 12 2023, 10:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రీసెంట్ గా మట్టి కుస్తీ సినిమాతో అటు తమిళంతో పాటు.. తెలుగు ఆడియన్స్ నుకూడా ఆకట్టుకుంది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. వరుసగా పొన్నియన్ సెల్వన్, అమ్ము సినిమాలో సౌత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది ఐశ్వర్య లక్ష్మి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రీసెంట్ గా ఐశ్వర్య తాను ప్రేమలో పడ్డట్టు వెళ్లడించింది. తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో ఈ విషయం వెల్లడిస్తూ.. ప్రియుడిని పరిచయం చేసింది. తోటి నటుడు అర్జున్ దాస్ తో తాను ప్రేమలో ఉన్నట్టు అనౌన్స్ చేసింది బ్యూటీ. అయితే ఐశ్వర్య పోస్ట్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. 

36

ఐశ్వర్య పోస్టుకు అభిమానులు స్పందిస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెపుతుంటే.. మరికొంత మంది మాత్రం ఇది పబ్లిసిటీలో ఓ భాగం అయ్యి ఉంటుంది అంటున్నారు. ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం వీరు ఇలా చేసి ఉంటారు అనే అభిప్రయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

46

ముందుగా అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అన్నది ఐశ్వర్య లక్ష్మీ. లవ్ మ్యారేజ్ ఇష్టమా.. పెద్దలు కుదిర్చిన పెళ్ళి  చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకుసమాధానం చెపుతూ.. అసలు పెళ్ళి చేసుకోవడమే ఇష్టం లేదు అందులో ప్రేమ పెళ్ళా.. పెద్దలు కుదిర్చిన పెళ్లా అంటే ఏం చెపుతాం.. అంటూ సమాధానం చెప్పింది ఐశ్వర్య లక్ష్మీ. 
 

56
Aishwarya Lekshmi

Aishwarya Lekshmi

ఐశ్వర్యచేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. అయితే ఆమె ఖాతాలో తమిళ, మలయాళ సినిమాలు మాత్రమే ఉన్నాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన డైరెక్ట్ సినిమాలు చేయాలని ఆశతో ఉంది మలయాళ కుట్టి. 
 

66
Aiswarya Lekhmi

Aiswarya Lekhmi

ఇక అర్జున్ దాస్ త్వరలోతెలుగులో హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. మాస్టర్ సినిమాలో నటించిన అర్జున్. తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో ఎంటర్ కాబోతున్నాడు. వీళ్ల ప్రేమ గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved