సింగర్ సునీత స్ఫూర్తితో రెండో పెళ్ళికి సిద్దమైన నటి సురేఖా వాణి!

First Published Feb 20, 2021, 5:08 PM IST

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత రెండో వివాహం హాట్ టాపిక్ కాగా.. ఆమె స్పూర్తితో మరో టాలీవుడ్ సెలబ్రిటీ రెండో వివాహానికి సిద్దమవుతున్నారన్న వార్త చక్కర్లు కొడుతుంది. నటి సురేఖా వాణి సైతం వివాహం చేసుకొనే ఆలోచనలో ఉన్నారట.