MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప 2 కాంట్రవర్సీ.. గేమ్ ఛేంజర్ విషయంలో రాంచరణ్ డేరింగ్ డెసిషన్ ?

పుష్ప 2 కాంట్రవర్సీ.. గేమ్ ఛేంజర్ విషయంలో రాంచరణ్ డేరింగ్ డెసిషన్ ?

పుష్ప 2 చిత్రం దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది. కానీ అల్లు అర్జున్ మాత్రం కేసుల్లో చిక్కుకుని సతమతమవుతున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ తాజాగా మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయ్యారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 14 2024, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పుష్ప 2 చిత్రం దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది. కానీ అల్లు అర్జున్ మాత్రం కేసుల్లో చిక్కుకుని సతమతమవుతున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ తాజాగా మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయ్యారు. ఇదంతా పుష్ప 2 రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శించడం వల్లే జరిగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మృతి చెందింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Allu Arjun

Allu Arjun

దీనితో ఇకపై టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు ఉంటాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. టాలీవుడ్ లో నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా చిత్రం రాంచరణ్ గేమ్ ఛేంజర్. ప్రభుత్వాలు కూడా ఇకపై మిడ్ నైట్ షోలు, బెనిఫిట్ షోల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. 

34

ఇంత రచ్చ జరిగినా రాంచరణ్, గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ మాత్రం డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు తెలుస్తోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్ అవుతోంది. జనవరి 9న రాత్రి వరల్డ్ వైడ్ గా గేమ్ ఛేంజర్ ప్రీమియర్ షోలు ఉంటాయి అని చిత్రయూనిట్ చెబుతున్నారు. 

44

వరల్డ్ వైడ్ గా అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా అనే డౌటు కూడా ఉంది. కానీ రాంచరణ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఉండకుండా ఉండే పరిస్థితి ఉండదు అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి అనుమతుల విషయంలో దిల్ రాజు ఎలా చక్రం తిప్పుతారో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Recommended image2
OTT: ఓటీటీలో వకీల్ సాబ్ గా హీరో శ్రీకాంత్.. వంద దేవుళ్ళు, ది లెజెండ్ ఆఫ్ కర్ణతో ఈ వారం అసలైన వినోదం
Recommended image3
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌.. ఎవరీ జ్యోతిర్మయి నాయక్? ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved