MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మోనిత చెంప పగలగొట్టిన కార్తీక్, దీపలు.. నా కొడుకును నాకు తెచ్చివ్వాండంటూ మరో ప్లాన్?

Karthika Deepam: మోనిత చెంప పగలగొట్టిన కార్తీక్, దీపలు.. నా కొడుకును నాకు తెచ్చివ్వాండంటూ మరో ప్లాన్?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక అప్పారావు చెప్పిన మాటకి మోనిత ఎంతో సంతోష పడి అప్పారావు (Apparao)  కు డబ్బులు ఇవ్వబోతుంది.  

2 Min read
Author : Navya G
Published : Feb 22 2022, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మరోవైపు మోనిత (Monitha)  వాళ్ళ బాబాయ్ కి గుండెనొప్పి రాగా విన్నీ టాబ్లెట్ ఇచ్చి వాటర్ తాగిస్తుంది. ఆ తర్వాత దీప సర్జరీ విషయంలో అనేక డౌట్లు పడుతుంది. ఇక వారణాసి కి కాల్ చేసి ఆపరేషన్ ఎప్పుడో తెలుసుకోగా వారణాసి రేపు అని చెబుతాడు. ఇక దీప (Deepa) ఆపరేషన్ ఈరోజు అయితే రేపని మోనిత ఎందుకు అబద్దం చెప్పినట్టు అని ఆలోచింస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరోవైపు మోనిత 'ఆనంద రావ్ (Anand Rao) గారు' మీరు డాడీ దగ్గరికి వెళ్లి భలే పని చేశారు' అంటూ ఆనందిస్తుంది. ఆ తరువాత విన్ని.. దీపమ్మ వచ్చి బాబాయ్ ను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళింది అని  మోనిత తో చెబుతుంది. దాంతో మోనిత (Monitha) ప్లాన్ మొత్తం చెడగొట్టింది అని మనసులో అనుకుంటూ చిరాకు పడుతుంది.
 

35

మరోవైపు దీప (Deepa) మొత్తానికి ఆపరేషన్ విషయంలో మోనిత ఎదో కుట్ర పన్నింది అన్న విషయాన్ని కార్తీక్ కి నిరూపిస్తుంది. ఇక మోనిత బాబాయ్ ఆపరేషన్ పూర్తి అవుతుంది. ఈలోపు మోనిత అక్కడకు విరుచుకు పడగా దీప.. మోనిత చెంప మీద గట్టిగా కొట్టి మోనిత (Monitha) బండారాన్ని బయట పెడుతుంది.
 

45

ఆ తరువాత మోనిత (Monitha)  ఇదంతా చేసింది కార్తిక్ కోసమే అనగా కార్తీక్  కూడా చెంప మీద గట్టిగా మోనిత ను కొడతాడు. ఈ క్రమంలో మోనిత మెడలో ఉన్న తాలిని కూడా తెంచేస్తాడు కార్తీక్ (Karthik) . ఆ తర్వాత మోనిత నా బాబు ను వెతికి ఇస్తే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది.
 

55

మరోవైపు అప్పారావు (Apparao)  సౌందర్య దగ్గరికి వెళ్లి ' అక్క బావలు ను తెచ్చింది వీళ్ళ బాబూనే నే కదా' అంటూ శ్రీవల్లి, కోటేసు (Kotesu) ల ఫొటోను చూపిస్తాడు. దాంతో సౌందర్య దేవుడా అంటూ కుప్పకూలిపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
Recommended image2
Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్
Recommended image3
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved