MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చాలా రోజుల తర్వాత ఇలా, బ్లాక్ డ్రెస్ లో స్వీట్ షాక్ ఇచ్చిన వర్షిణి.. మళ్ళీ సన్నగా మారిపోయిందిగా 

చాలా రోజుల తర్వాత ఇలా, బ్లాక్ డ్రెస్ లో స్వీట్ షాక్ ఇచ్చిన వర్షిణి.. మళ్ళీ సన్నగా మారిపోయిందిగా 

హాటెస్ట్ యాంకర్ వర్షిణి గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 24 2023, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హాటెస్ట్ యాంకర్ వర్షిణి గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటోంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆయా తర్వాత బొద్దుగా మారింది. ఇప్పుడు మల్లి వర్షిణి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. 

39

వర్షిణి ప్రస్తుతం స్టార్ మాలో కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తోంది. హైపర్ ఆదితో వర్షిణి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోంది అంటూ గతంలో ప్రేక్షకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. 

49

కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. క్లాసికల్ డ్రెస్సులు, మోడరన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల విందు వడ్డిస్తోంది. 

59

తన అందాలకు తగ్గట్లుగా వర్షిణి తరచుగా అందమైన డ్రెస్సుల్లో కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తోంది. యువతలో తనకున్న ఫాలోయింగ్ చూసి వర్షిణి కూడా గ్లామర్ ఆరబోయడంలో తగ్గడం లేదు. తాజాగా వర్షిణి చిలిపి చేష్టలతో కుర్రాళ్ళ కొంపలు అంటుకునేలా మంటలు పెడుతోంది. 

69

చాలా రోజుల తర్వాత ఆమె ఇంస్టాగ్రామ్ లో కవ్వించే ఫోజులు ఇచ్చింది, బ్లాక్ డ్రెస్ లో నడుము, నాభి అందాలతో వర్షిణి మంటలు పెట్టేసింది అని చెప్పొచ్చు. గతంలో బొద్దుగా కనిపించిన వర్షిణి మళ్ళీ సన్నగా మారి నాజూకు లుక్ లోకి వచ్చేసింది. 

79

కానీ కుర్రాళ్లంతా ఆమె ఫోజులపై క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. అందంగా ఉన్నావు కానీ మాకు బికినీ పిక్స్ మాత్రమే కావాలి అంటూ బోల్డ్ గా అడిగేస్తున్నారు. 

89

వర్షిణి ఈ ఫోజులో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బ్యూటిఫుల్ లుక్స్ తో వెలిగిపోతోంది. కుర్రాళ్ళ ప్రాణాలు తీసే కిల్లర్ లేడి తరహాలో వర్షిణి మైండ్ బ్లాక్ చేస్తోంది. 

99

కుర్రాళ్లు మెచ్చే అందమైన శరీరాకృతితో వర్షిణి చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఆమె అందాల మాయకు ఫిదా అవుతున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karisma Kapoor Home: కరిష్మా కపూర్ లగ్జరీ ఇల్లు చూశారా? చెక్కతో చేసిన ఇంద్రభవనంలా ఉంది!
Recommended image2
Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
Recommended image3
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved