MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయను బంధించి హగ్స్ డిమాండ్ చేసిన ఆది, నాకు కూడా అంటూ కక్కుర్తి పడ్డ సుధీర్... చివరికి ఏం జరిగిందంటే

అనసూయను బంధించి హగ్స్ డిమాండ్ చేసిన ఆది, నాకు కూడా అంటూ కక్కుర్తి పడ్డ సుధీర్... చివరికి ఏం జరిగిందంటే

ఎవర్ గ్రీన్ కామెడీ షో జబర్దస్త్ అనేక  సంచలనాలకు నెలవు. ప్రతివారం గురు, శుక్రవారాలలో జబర్దస్త్ షోదే హవా. తాజా ఎపిసోడ్ లో ఆది, సుధీర్ హద్దులు మీరు, అనసూయ హగ్స్ కోసం పోటీపడ్డారు. ఆమెను బంధించి మరీ... అరాచకానికి తెరలేపారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 28 2021, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పవన్ కళ్యాణ్ బర్త్ డే నేపథ్యంలో నెక్స్ట్ ఎపిసోడ్ లో పవన్ గబ్బర్ సింగ్ గెటప్స్ తో స్కిట్ ప్లాన్ చేశాడు హైపర్ ఆది. ఈ స్కిట్ లో ఆదితో పాటు సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరూ పవన్ గబ్బర్ సింగ్ మూవీ గెటప్స్ లో దర్శనం ఇచ్చారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కాగా ఈ స్కిట్ లో అనసూయతో పాటు మరో ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ ని బంధించారు ఆది, సుధీర్. తనకు హగ్ ఇస్తానని హామీ ఇస్తే వదిలేస్తానని ఆది అనసూయకు ఆఫర్ ఇచ్చాడు. ఆది డిమాండ్ విన్న సుధీర్ నాకు కూడా హగ్ కావాలని కక్కుర్తి పడ్డాడు. 
 

37

దానికి ఆది అసహనంగా వీడొకడు, ప్రతిదాంట్లో నేనుంటాను అంటాడు. నీకు కూడా ఉన్నారు కదా.. వాళ్ళను నేను హగ్ అడిగితే నువ్వు ఇస్తావా... అని మిగతా లేడీస్ ని ఉద్దేశించి అన్నాడు. దానికి వేదికపై నవ్వులు పూశాయి.

47


చివరికి అనసూయ హగ్ ఇస్తానని ఒప్పుకోవడంతో ఆది ఆమె కట్లు విప్పి వదిలిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం అనసూయ ఆదికి హగ్ ఇచ్చింది. మరి నాకు అంటూ... సుధీర్ ఆశ పడగా.. పక్కనే రాడ్ కి హగ్ ఇచ్చి వెళ్ళిపోయింది అనసూయ. 
 

57

స్కిట్ అనంతరం రోజా వేదికపైకి రావడం జరిగింది . తొమ్మిదేళ్లుగా నాకు రష్మీకి మధ్య ఏదో జరుగుతుంది, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా మేడం... అని సుధీర్ రోజాను రిక్వెస్ట్ చేశాడు. మెడలో నక్కిలీసు గొలుసు ఉండాలి, కుక్క మెడలో కుక్క గొలుసు ఉండాలని సెటైర్ వేసింది.

67

అంటే రష్మీ నక్కిలీసు గొలుసు, నేను కుక్క గొలుసునా.. అంటూ సుధీర్ షాకింగ్ పేస్ పెట్టారు. త్వరగా క్యాచ్ చేశావని రోజా నవ్వేశారు. ఏదైనా శాఖలు ఇవ్వాల్సి వస్తే అనసూయ రష్మిలకు మైనింగ్ శాఖ ఇస్తానని రోజా అన్నారు, కారణం ఏమిటంటే ఎప్పుడూ పాత విషయాలు తవ్వుకుంటారని సెటైర్ వేశారు. 
 

77


మరి నాకేమి శాఖ ఇస్తారని సుధీర్ అడుగగా.. మధ్యలో అందుకున్న ఆది... నీకు పాకలు, గుడిసెలు ఉండగా, శాఖలు ఎందుకు అంటూ పంచ్ విసిరారు. నెక్స్ట్ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఇలాంటి ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image2
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Recommended image3
Vijay-Samantha: ఆయన ధైర్యం నాకు స్ఫూర్తి.. సీఎం విజయ్‌పై సమంత ఎమోషనల్ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved