ఈ హీరోయిన్లకు అర్జెంట్ గా ఓ హిట్ అవసరం!

First Published 14, Jul 2019, 1:18 PM IST

హీరోయిన్ గా సక్సెస్ సాధించడం అంత సులభం కాదు. గ్లామర్ తో పాటు నటనతో కూడా అదరగొట్టాలి. కొందరు హీరోయిన్లు తొలి చిత్రంతోనే ఫేమస్ అవుతారు.. మరికొందరికి కొన్ని చిత్రాల తర్వాత కానీ హిట్ పడదు. ఆ తర్వాత స్టార్ స్టేటస్ నిలబెట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇటీవల కొందరు హీరోయిన్లు వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. అలా ప్రస్తుతం ఒక్క హిట్ కోసం ఎదురుచూసే ముద్దుగుమ్మలు వీళ్ళే. 

శృతి హాసన్ : కమల్ వారసులారాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ గబ్బర్ సింగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్ అయింది. శృతి హాసన్ చివరగా తెలుగులో నటించిన చిత్రం కాటమరాయుడు. కనీసం ఈ ఏడాదైనా శృతి హాసన్ కు మంచి హిట్ పడాలి.

అంజలి :  జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి చిత్రాలతో అంజలి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైంది. ప్రస్తుతం హర్రర్ చిత్రాలలో నటిస్తున్నప్పటికీ చాలా కాలంగా అంజలికి సరైన హిట్ లేదు.

రెజీనా :టాలీవుడ్ లో రెజీనా స్టార్ హీరోయిన్ అవుతుందనే మొదట్లో అంచనాలు వినిపించాయి. ఇటీవల రెజీనాని పరాజయాలు వెంటాడుతున్నాయి. రెజీనా ప్రస్తుతం అడవి శేష్ సరసన ఎవరు చిత్రంలో నటిస్తోంది.

అను ఇమ్మాన్యుయేల్: మజ్ను చిత్రంతో హిట్ అందుకున్న అను ఇమ్మాన్యుయేల్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఆ చిత్రాలు నిరాశపరిచాయి.

అవికా గోర్ : ఉయ్యాలా జంపాలా చిత్రంతో పాపులర్ అయిన అవికా గోర్ కి కూడా అర్జెంట్ గా ఓ హిట్ అవసరం.

కేథరిన్ : స్టార్ హీరోయిన్ ఫీచర్స్ అన్ని ఉన్న ముద్దుగుమ్మ కేథరిన్. కేథరిన్ కెరీర్ లో సరైన సక్సెస్ లేకపోవడమే సమస్యగా మారింది.

ప్రగ్యా జైస్వాల్ : కంచె చిత్రంతో హోమ్లీ లుక్స్ తో, ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ప్రగ్యా అదరగొట్టేసింది. ప్రగ్యా కెరీర్ లో ఇంతవరకు సరైన కమర్షియల్ సక్సెస్ లేదు.

నిధి అగర్వాల్ : ప్రస్తుతం తెలుగు యువతలో హాట్ టాపిక్ గా మారిన ఈ యంగ్ బ్యూటీ.. కెరీర్ లో తొలి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రంపైనే ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ.

అనుపమ పరమేశ్వరన్ :ప్రేమమ్ బ్యూటీ అనుపమకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఎక్కువగా హిట్స్ లేవు. గత ఏడాది అనుపమకు కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హాలోగురు ప్రేమకోసమే లాంటి చిత్రాలతో నిరాశ ఎదురైంది.

లావణ్య త్రిపాఠి :అందాల రాక్షసితో హీరోయిన్ గా మారిన లావణ్య త్రిపాఠికి కూడా గత ఏడాది సరిగా కలిసిరాలేదు. ఇంటెలిజెంట్, అంతరిక్షం లాంటి చిత్రాలు నిరాశపరిచాయి.

సాయి పల్లవి :సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయి పల్లవి కూడా ఫిదా స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సాయిపల్లవి రానా సరసన విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది.

కాజల్ అగర్వాల్ : అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఇటీవల సక్సెస్ రేసులో వెనుకబడింది. ఎమ్మెల్యే, కవచం, సీత ఇలా వరుసగా కాజల్ కు పరాజయాలు ఎదురవుతున్నాయి.

నిత్య మీనన్ : నటనలో తనకు తిరుగులేదని నిత్య ఇప్పటికే నిరూపించుకుంది. మరోసారి నిత్య మీనన్ తన హవా కొనసాగించాలంటే ఓ సూపర్ హిట్ అవసరం.

loader