సౌత్ అమ్మాయిలే.. కానీ బాలీవుడ్ ని ఏలేశారు!

First Published Aug 20, 2019, 11:54 AM IST

ఒకప్పటితో పోలిస్తే బాలీవుడ్ వాళ్లకి ఇప్పుడు సౌత్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. బాలీవుడ్ లో వచ్చే ఎన్నో హిట్ సినిమాలు మన సౌత్ సినిమాల రీమేక్సే.. 

ఒకప్పటితో పోలిస్తే బాలీవుడ్ వాళ్లకి ఇప్పుడు సౌత్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. బాలీవుడ్ లో వచ్చే ఎన్నో హిట్ సినిమాలు మన సౌత్ సినిమాల రీమేక్సే.. తెలుగు సినిమాలను డబ్ చేసి హిందీలో రిలీజ్ చేస్తున్నా వ్యూస్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. కొంచెం డీప్ గా గమనిస్తే గనుక.. బాలీవుడ్ ని ఏలిన కొందరు ఫిమేల్ సూపర్ స్టార్స్ కూడా మన సౌత్ అమ్మాయిలే. ఇక్కడ పుట్టి బాలీవుడ్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని చూసిన కొందరు సౌత్ ఇండియన్ బ్యూటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం!

వైజయంతీమాల - తమిళనాడులో పుట్టిన ఈమె మంచి క్లాసికల్ డాన్సర్. సౌత్ లో చాలా సినిమాల్లో నటించారు కూడా. 1950లలో హిందీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆమె నటనకి, డాన్స్ కి ఎంతో పేరు ఎన్నో అవార్డులు వచ్చాయి.

వహీదా రెహ్మాన్ - తమిళనాడుకి చెందిన వహీదా డాక్టర్ కావాలని అనుకున్నారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా నటిగా మారారు. తెలుగులో ఈమె 'రోజులు మారాయి' అనే సినిమాలో నటించారు. అందులో 'ఏరువాక సాగాలో' అనే పాట బాగా ఫేమస్ అయింది. ఆ తరువాత 1960లలో హిందీ సినిమాల్లో నటించి సూపర్ స్టార్ అయ్యారు.

లీలానాయుడు - ముంబైలో సెటిల్ అయిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి లీలానాయుడు. 1954లో మిస్ ఇండియా కాంటెస్ట్ విన్నర్ ఈమె. హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. అప్పట్లోనే హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిన ఈమెకి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది.

రేఖా గనేషన్ - తమిళ సూపర్ స్టార్ జెమినీ గనేషన్ కూతురు భానురేఖా.. అలియాస్ రేఖా పదమూడేళ్ల వయసుకే హీరోయిన్ అయింది. ఆమె హిందీలో నటించిన తొలి సినిమా 'సావన్ భాదోన్' తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

హేమామాలిని - తమిళనాడులో పుట్టిన హేమమాలిని ఒక డాన్సర్. 1970లలో బాలీవుడ్ లో వచ్చిన ఎన్నో సినిమాలలో నటించి సూపర్ స్టార్ అయ్యారు. బాలీవుడ్ లో అందరూ హేమామాలినిని 'డ్రీమ్ గర్ల్' అని పిలుచుకుంటారు.

శ్రీదేవి - శివకాశిలో పుట్టి పెరిగిన శ్రీదేవి సౌత్ లో అన్ని భాషల్లో నటించి సూపర్ స్టార్ అయింది. ఈ అతిలోక సుందరి టాలెంట్ కి బాలీవుడ్ కూడా ఫిదా అయింది. అప్పటిలో భారీ రెమ్యునరేషన్ ఇచ్చి శ్రీదేవిని సినిమాల్లోకి తీసుకునేవారు.

జయప్రద - రాజమండ్రిలో పుట్టిన తెలుగమ్మాయి జయప్రద తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ ఇలా ఎన్నో భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.

మీనాక్షి శేషాద్రి - జార్ఖండ్ లో సెటిల్ అయిన తెలుగు కుటుంబంలో పుట్టారు మీనాక్షి. 1981లో ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ గెలిచారు. మంచి క్లాసికల్ డాన్సర్ కూడా.. 1990లలో బాలీవుడ్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని చూశారు.

శిల్పాశెట్టి - మంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ ముంబైలో సెటిల్ అయింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది.

ఐశ్వర్యారాయ్ - మంగళూరులో పుట్టిన ఐష్ 1994లో మిస్ వరల్డ్ కాంటెస్ట్ గెలిచింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ అయింది. ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా పేరు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్ ని ఒకానొక సమయం వరకు ఏలిందనే చెప్పాలి.

టబు - హైదరాబాద్ లో పుట్టిన టబు తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. 1990లలో బాలీవుడ్ లో 'హమ్ సాత్ సాత్ హై', 'బోర్డర్' ఇలా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ గా ఎదిగింది.

దియా మీర్జా - హైదరాబాద్ లో పుట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో చట్రం తిప్పింది.

షమితా శెట్టి - శిల్పా శెట్టి చెల్లెలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె తనకంటూ పేరు సంపాదించుకుంది.

సమీరారెడ్డి - తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన ఈమె బాలీవుడ్ లో సెటిల్ అయింది.

విద్యాబాలన్ - ముంబైలో సెటిల్ అయిన తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి విద్యాబాలన్. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకుంది.

అసిన్ - కేరళ అమ్మాయి అయిన అసిన్ కూడా ఒకానొక సమయంలో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

శృతిహాసన్ - కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తనకంటూ బాలీవుడ్ లో ఓ గుర్తింపు తెచ్చుకుంది.

దీపికా పదుకొన్ - డెన్మార్క్ లో పుట్టిన ఈ బ్యూటీ పెరిగింది మాత్రం బెంగుళూరులోనే.. ఇప్పుడు బాలీవుడ్ ని ఏలుతోన్న టాప్ హీరోయిన్ ఈమె .

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?