రొమాన్స్ చేయడానికి వరసలతో సంబంధం లేదంటున్న హీరోయిన్లు!

First Published Aug 10, 2019, 12:05 PM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం చాలా కష్టంగా మారింది. 

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు హీరోయిన్లను వెతకడం చాలా కష్టంగా మారింది. హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడంతో కాంబినేషన్స్ సెట్ చేయడానికి కాస్త ఆలోచించేవారు. కానీ ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది కుర్ర హీరోలతో నటించడంతో పాటు వారి తండ్రులతో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు. తండ్రీకొడుకులు, బాబాయ్-అబ్బాయ్ ఇలా రెండు జెనరేషన్ హీరోలను కవర్ చేసిన తారలెవరో ఇప్పుడు చూద్దాం!

కాజల్ అగర్వాల్ - దాదాపు మెగాహీరోలదంరినీ కవర్ చేసిన బ్యూటీ కాజల్. చరణ్ తో కలిసి మూడు సినిమాలు చేసిన కాజల్.. పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్', అల్లు అర్జున్ తో 'ఆర్య 2', చిరంజీవితో 'ఖైదీ నెం.150' చేసి మెగా హీరోయిన్ అనిపించుకుంది.

నయనతార - సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా వంటి సినిమాల్లో బాలయ్యతో జత కట్టిన నయన్ 'అదుర్స్'లో ఎన్టీఆర్ తో కలిసి నటించింది.

శ్రియాశరన్ - బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, పైసావసూల్, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలు చేసిన శ్రియా.. అప్పట్లో ఎన్టీఆర్ తో కలిసి 'నా అల్లుడు' సినిమాలో కనిపించింది.

నయనతార - తులసి, బాబు బంగారం వంటి సినిమాల్లో వెంకీతో జత కట్టిన నయన్ 'కృష్ణంవందే జగద్గురుం' సినిమాలో రానాతో కలిసి నటించింది.

ప్రియమణి - ఎన్టీఆర్ తో కలిసి 'యమదొంగ' సినిమాలో నటించి సక్సెస్ అందుకోవడంతో బాలయ్య 'మిత్రుడు' సినిమాలో ఆమెని తీసుకున్నాడు. అలా బాబాయ్-అబ్బాయ్ లను కవర్ చేసింది.

త్రిష - 'దమ్ము' సినిమాలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన త్రిష 'లయన్' సినిమాలో బాలయ్యతో కలిసి నటించింది.

అమీషాపటేల్ - 'నరసింహుడు'లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలయ్య హీరోగా దాసరి తెరకెక్కించిన 'పరమవీర చక్ర'లో  నటించింది.

ఛార్మి - 'రాఖీ' సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక హీరోయిన్ గా నటించిన ఛార్మి 'అల్లరి పిడుగు' లో బాలయ్యతో హడావుడి చేసింది.

తమన్నా - మెగాహీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది తమన్నా.

శృతిహాసన్ - గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో పవన్ తో రోమాన్స్ చేసిన శృతి, 'ఎవడు' సినిమాలో రామ్ చరణ్ తో 'రేసుగుర్రం' సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి నటించింది.

సమంత - పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల కలిసి నటించిన మూడో హీరోయిన్ సమంత..

లావణ్యత్రిపాఠి - 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాలో నాగ్ తో కలిసి నటించిన లావణ్య 'యుద్ధం శరణం' సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించింది.

రకుల్ ప్రీత్ సింగ్ - 'రా రండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో చైతుతో రొమాన్స్ చేసిన రకుల్ 'మన్మథుడు 2'లో నాగ్ తో కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?