MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మిర్రర్ ముందు తమన్నా అందాల జాతర.. వైట్ బ్రాలో మత్తు పోజులతో పిచ్చెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ.. పిక్స్

మిర్రర్ ముందు తమన్నా అందాల జాతర.. వైట్ బ్రాలో మత్తు పోజులతో పిచ్చెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ.. పిక్స్

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) అందాల ధాటితో నెటిజన్లను మతులు చెడగొడుతోంది. తాజాగా మిర్రర్ ముందుకు లోదుస్తుల్లో అందాలను ప్రదర్శించి చూపు తిప్పుకోకుండా చేసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 12 2023, 06:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు ఊపూపిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే తమిళం, మలయాళంలోనూ ఆఫర్లు అందుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మరోవైపు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిన విషయమే. ఎప్పుడూ తన సినిమా అప్డేట్స్ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటోంది.
 

38

ఈ క్రమంలో స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు కూడా చేస్తూ అదరగొడుతోంది. కొద్దిరోజులుగా అందాల విందుతోనూ మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఫ్యాషన్ సెన్స్  చూపిస్తూనే మరోవైపు గ్లామర్ మెరుపులతో పిచ్చెక్కిస్తోంది. 
 

48

తాజాగా మిల్క్ బ్యూటీ ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. ఈ సందర్భంగా మిర్రర్ ముందుకు అందాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు మత్తుగా ఫోజులిచ్చింది. కవ్వించే ఫోజులతో కుర్ర గుండెల్ని కలవరపెట్టింది. తమన్నా ఇచ్చే గ్లామర్ ట్రీట్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 
 

58

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్న ఈ ముద్దుగుమ్మ  మరోవైపు కొన్ని ఫ్యాషన్ సంస్థల బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది.  ఇందుకు ఆ బ్రాండ్ కు సంబంధించిన దుస్తుల్లో ఫొటోషూట్లు చేస్తోంది. 
 

68

తాజాగా ఈమేరకే ఫొటోషూట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా తమన్నా పంచుకున్నఫొటోలకు నెటిజన్లు ఫ్యూజులు అవుట్ అనే చెప్పాలి. తమన్నా విరహా వేదనతో ఇచ్చిన మత్తు పోజులకు యువత చిత్తైపోవాల్సిందే. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

78

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలుగులో తమన్నా హీరోయిన్ గా చిరు సరసన నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఆగస్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం కాస్తా డీలే అవుతోంది. 

88

ఇక హిందీ, తమిళంలో రెండేసి చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. మలయాళంలోనూ ‘బంద్రా’ అనే మూవీలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటిస్తోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు ఈ ఏడాది నుంచి రూమర్లు ప్రారంభమయ్యాయి. దీనిపై ఇద్దరూ స్పందించకపోవడం గమనార్హం. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Recommended image2
Maheshbabu Reality: మహేష్‌ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట
Recommended image3
Killer Movie Accident: ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం, ఒకరి మృతి.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved