MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను ప్రేమలో పడ్డాను... సంచలనం రేపుతున్న నటి సురేఖావాణి పోస్ట్!

నేను ప్రేమలో పడ్డాను... సంచలనం రేపుతున్న నటి సురేఖావాణి పోస్ట్!

నటి సురేఖా వాణి సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. నేను ప్రేమలో పడ్డాను అంటూ ఆమె ఓ ఫోటో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. రెండో పెళ్లి అంటేనే కస్సుమన్న సురేఖా, ప్రేమలో పడడం ఏమిటని విస్తుపోతున్నారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 03 2021, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
చాలా కాలంగా సౌత్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో ఒకరిగా సురేఖా వాణి ఉన్నారు. హీరో అక్క, వదిన పాత్రలతో పాటు.. హీరోయిన్స్ ఫ్రెండ్స్ రోల్స్ కి ఆమె బాగా ఫేమస్.

28
లేడీ కమెడియన్ గా కూడా పలు సినిమాలలో నవ్వులు పూయించారు సురేఖా వాణి.

38
ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ, బాద్షా, నమో వెంకటేశా, దుబాయ్ శ్రీను వంటి చిత్రాలలో సురేఖ అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.

48
అయితే 2019లో సురేఖా జీవితంలో విషాదం చోటు చేసుకుంది . ఆమె భర్త సురేష్ తేజా అనారోగ్యం కారణంగా అకాల మరణం పొందారు. ఆ సమయంలో ఆమె సినిమాలు కూడా తగ్గించేశారు.

58
ఆ బాధ నుండి త్వరగానే కోలుకున్న ఆమె, టీనేజ్ కూతురుతో సరదాగా గడపడం మొదలుపెట్టారు. కూతురుతో కలిసి వీడియోలు చేయడం, ఫోటోలు దిగుతూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

68
ఈమధ్య సురేఖా వాణి రెండో పెళ్లి కూడా చేసుకోనున్నారని వార్తలు రావడం జరిగింది. మీడియాలో ఇది హాట్ టాపిక్ కావడంతో సురేఖా ఖండించారు. అలాగే ఆమె కూతురు సైతం మీడియాపై ఫైర్ అయ్యారు.

78
అలాంటిది సడన్ గా సురేఖా వాణి ప్రేమలో పడ్డాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, అందరినీ షాక్ కి గురిచేసింది. అయితే సురేఖా ప్రేమించింది వ్యక్తిని కాదట, తన మెడలో ఉన్న డైమండ్ నక్కిలీసు గొలుసునట.

88
ఓ బంగారు ఆభరణాల బ్రాండ్ స్టోర్ ప్రమోషన్ కోసం సురేఖా వాణి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసినట్లు అర్థం అవుతుంది. ఇక రీసెంట్ గా మాస్టర్ మూవీలో సురేఖా నటించడం జరిగింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmanandam: ఆ హీరో దెబ్బకు బ్రహ్మానందం కెరీర్ క్లోజ్ ? ఇక కష్టం అనుకుంటున్న తరుణంలో
Recommended image2
నయనతార నుంచి జెనిలీయా వరకు.. భర్త కోసం మతం మార్చుకున్న హీరోయిన్లు వీళ్లే!
Recommended image3
Hero Venu: కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్సా? సినిమా చేయనని చెప్పిన హీరో..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved