MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజా రవీంద్రతో కలిసి నటి సురేఖ వాణి రచ్చ.. గట్టిగా హత్తుకుంటూ బర్త్ డే పార్టీలో హంగామా.. వీడియో వైరల్!

రాజా రవీంద్రతో కలిసి నటి సురేఖ వాణి రచ్చ.. గట్టిగా హత్తుకుంటూ బర్త్ డే పార్టీలో హంగామా.. వీడియో వైరల్!

నటి సురేఖ వాణి (Surekha Vani) తెలుగు ఆడియెన్స్ కు  ఎంతోగానో పరిచయం. అయితే సురేఖ కొంతకాలంగా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ హంగామా చేస్తూ కనిపిస్తోంది. తాజాగా ఓ బర్త్ డే పార్టీలో ఆమె చేసిన హంగామా వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 27 2022, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతగానో పరిచయం అయ్యింది నటి సురేఖ వాణి. అయితే సురేఖ కొంతకాలంగా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ హంగామా చేస్తూ కనిపిస్తోంది. తాజాగా ఓ బర్త్ డే పార్టీలో ఆమె చేసిన హంగామాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల సురేఖ ఎక్కువగా ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టుల బర్త్ డే పార్టీలు,  ప్రైవేట్ ఫంక్షన్లు కనిపిస్తూ సందడి చేస్తోంది. తాజాగా నటి రజిత (Rajitha) బర్త్ డే పార్టీకి హాజరైంది. సురేఖ వాణితో పాటు హేమ, సన, నటుడు రాజా రవీంద్ర కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నటి హేమా పార్టీకి హాజరైన వారందిరినీ చూపిస్తూ..  రజిత బర్త్ డే కేక్ కట్ చేసే వీడియోను పంచుకుంది. 
 

36

ఈ వీడియోలో సురేఖ వాణి రాజా రవీంద్రతో చనువుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.  నటుడు రవీంద్ర భుజంపై సురేఖవాణి చేయి వేసి గట్టిగా హత్తుకునే వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బోల్డ్ నెస్ తో అప్పట్లో నెట్టింట మంటలు రేపిన సురేఖ తాజాగా ఇలా రాజా రవీంద్రతో రెచ్చిపోవడం ఆసక్తికరంగా మారింది.
 

46

నటి సురేఖ వాణి తెలుగు ఆడియెన్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే సురేఖ యాంకర్ గా ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అడుగుపెట్టింది. ఇంటర్మీడియెట్ తర్వాత పూర్తిగా యాంకర్ గా మారిపోయింది. 
 

56

అప్పటి నుంచి వరుసగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చిన్న వయస్సులోనే దర్శకుడు సాయి చరణ్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు టీవీ ఛానెళ్లలో భర్తతో ఆయా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహిరించింది. అక్కడి నుంచి సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకుంటూ వస్తోంది. 2005 నుంచి 2018 వరకు తెలుగులో  నిర్మితమైన ప్రతి చిత్రంలో సురేఖ ఏదోక పాత్రలో కనిపించేది.
 

66

అలా ప్రతి చిత్రంలో మెరిసి తెలుగు ప్రేక్షకులను అలరించిన సురేఖ వాణి కరోనా సమయం నుంచి ఇక సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. కూతురు సుప్రీతతోనూ కలిసి రీల్స్ చేస్తూ .. ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ నెటిజన్ల మతిపోగొట్టింది. గ్లామర్ షోలో కూడా సురేఖ ఏమాత్రం తగ్గకుండా అదరగొట్టింది.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Om Movie: రజనీకాంత్ కారణంగా ధనుష్ ఓమ్ మూవీ రిలీజ్ వాయిదా.. నిజమెంత?
Recommended image2
OTT: క్రైమ్, యాక్షన్, రొమాన్స్‌.. ఈ వారం ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
Recommended image3
Hi OTT Release: హాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. నయనతార మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved