MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్కూల్ డేస్ లోనే ఆ పని చేసి దొరికిపోయాను, అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టింది... సురేఖావాణి కూతురు ఇంత ముదురా!

స్కూల్ డేస్ లోనే ఆ పని చేసి దొరికిపోయాను, అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టింది... సురేఖావాణి కూతురు ఇంత ముదురా!

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సురేఖావాణి కూతురు సుప్రీత కీలక కామెంట్స్ చేసింది. స్కూల్ డేస్ నుండే అన్ని వ్యవహారాలు ఉన్నాయని ఓపెన్ గా చెప్పింది. సుప్రీత కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 26 2024, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Surekha Vani

Surekha Vani


నటి సురేఖావాణి రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించింది. ఈ మధ్య సురేఖావాణికి అవకాశాలు తగ్గాయి. కాగా కూతురు సుప్రీతను హీరోయిన్ గా  పరిచయం చేసింది. 

 

26
Amar Deep Chowdary

Amar Deep Chowdary

అమర్ దీప్ చౌదరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో సుప్రీత హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. అమర్ దీప్-సుప్రీత జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో అమర్ దీప్-సుప్రీత ఓ టాక్ షోకి హాజరయ్యారు. 

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

36

జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి హోస్ట్ గా దావత్ పేరుతో ఒక టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మడు కొంచెం పచ్చి, బూతు ప్రశ్నలతో తన గెస్ట్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక అమర్ దీప్, సుప్రీతలను కిక్ కోసం, క్రాక్ లో, బలుపుతో చేసిన పనులు ఏమిటో చెప్పాలని అడిగింది. 

 

46

కిక్ కోసం చేసిన పని అంటే... 15-16 ఏళ్ల వయసులో లైసెన్స్ లేకుండా మా అమ్మ కారు తీసుకుని వెళ్లిపోయేదాన్ని. అప్పుడు అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టేది, అని సుప్రీత అన్నారు. అది చాలదు, ఇంకా కిక్ కోసం నువ్వు చేసిన పని చెప్పాలని రీతూ చౌదరి అన్నది. 

56


స్కూల్ డేస్ లో నా ఫ్రెండ్స్ కి స్ప్రైట్ లో కలుపుకుని మందు తాగాలని ఉండేది. ఒకరోజు అమ్మకు తెలియకుండా నేను మందు బాటిల్ స్కూల్ కి తీసుకెళ్లి ఫ్రెండ్స్ అందరికీ తాగించేశాను. అయితే ఆ విషయం తర్వాత మా కో ఆర్డినేటర్ కి తెలిసిపోయిందని... సుప్రీత అన్నది. 


 

66

ఇక క్రాక్ లో చేసిన పని చెప్పాలంటే... నేను ఇష్టపడిన అబ్బాయిని ఎవరైనా అమ్మాయి చూస్తే ఆ అమ్మాయికి నేను వెళ్లి కొట్టేదాన్ని. ఇక బలుపుతో చేసిన పని చెప్పాలంటే... ఎవరైనా ఫ్రెండ్స్ నా నెంబర్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుండి కాల్ చేసి ఎందుకు బ్లాక్ చేశావని అడిగి పారేసేదానిని... అంటూ సుప్రీత చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 27: నట్టింట్లో కుంపటి పెట్టిన భాగ్యం.. రామరాజుకు మొత్తం చెప్పేసింది
Recommended image2
Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved