MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మళ్ళీ రెచ్చిపోయిన సురేఖా వాణి... అంకుల్స్ కి అలాంటి ఫీలింగ్స్ వస్తాయంటూ నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ 

మళ్ళీ రెచ్చిపోయిన సురేఖా వాణి... అంకుల్స్ కి అలాంటి ఫీలింగ్స్ వస్తాయంటూ నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ 

నటి సురేఖా వాణి సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. సిల్క్ శారీలో హాట్ ఫోటో షేర్ చేయగా నెటిజన్స్ పచ్చి కామెంట్స్ చేస్తున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 09 2023, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Surekha Vani

Surekha Vani


ఉల్లిపొర కంటే పలుచనైన చీర ధరించిన సురేఖా వాణి నాభి చూపిస్తూ బోల్డ్ ఫోజులిచ్చారు. ఇక ఆమె గ్లామర్ షోని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్... మీ ఫోటో చూశాక అంకుల్స్ 'మా గుండెలు ముక్కలు చేసే మిషన్ నువ్వు' అని ఫీల్ అవుతాని కామెంట్ పెట్టాడు. సురేఖా వాణి హాట్ ఫోజు వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27


 విజయవాడకు చెందిన సురేఖా వాణి నటి కావాలని పరిశ్రమలో అడుగు పెట్టారు. అయితే ఆమె కెరీర్ మొదలైంది యాంకర్ గా. మా మ్యూజిక్ ఛానల్ లో యాంకరింగ్ చేశారు. అప్పుడే ప్రోగ్రాం డైరెక్టర్ సురేష్ తేజను ప్రేమ వివాహం చేసుకున్నారు. 
 

37

పరిశ్రమలో పరిచయాలు పెంచుకొని నటిగా స్థిరపడ్డారు. కాలం కలిసిరాలేదు కానీ సురేఖా వాణి పక్కా హీరోయిన్ మెటీరియల్. హైట్ అండ్ స్లిమ్ బాడీతో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని అందం ఆమెది. కానీ ఆమెకు కామెడీ, క్యారెక్టర్ రోల్స్ దక్కాయి. 
 

47

రెడీ, దుబాయ్ శ్రీను, నమో వెంకటేశా, బొమ్మరిల్లు వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. లేడీ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలో భర్త సురేష్ తేజ కన్నుమూశాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మరణించారు. 2019లో భర్త మరణించగా కొన్నాళ్ళు పరిశ్రమకు దూరమయ్యారు.

57

ఒకప్పుడు ప్రతి మూవీలో సురేఖా వాణి ఉండేవారు. అలాంటిది సిల్వర్ స్క్రీన్ పై కనిపించడమే అరుదై పోయింది. ఆ మధ్య ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సురేఖా వాణి పరిశ్రమ మీద అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నన్ను పక్కన పెట్టేసింది. సురేఖా వాణి సినిమాల్లో కనిపించడం లేదని పలువురు అంటున్నారు. ఆఫర్స్ వస్తే ఎందుకు నటించడం... అని సురేఖా అన్నారు.

67


సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్న సురేఖా వాణి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సురేఖా వాణికే పెళ్లీడుకు వచ్చిన కూతురు వుంది. తనతో హాట్ డాన్స్ వీడియోలు, ఫోటో షూట్స్ చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. సురేఖా, సుప్రీతలకు ఇంస్టాగ్రామ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ తల్లీ కూతుళ్లు ఫ్రెండ్స్ కి మించి సన్నిహితంగా ఉంటారు. 

77

సురేఖా రెండో వివాహం చేసుకోబుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ కథనంపై కూతురు సుప్రీత మండిపడ్డారు. సుప్రీతను హీరోయిన్ చేయాలనేది సురేఖా కోరిక. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని సమాచారం. పరిశ్రమలో ఆమెకు బాగానే రిలేషన్స్ ఉన్నాయి. మరి సురేఖా ప్రయత్నాలు ఈ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
South Films: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. సమంత నుంచి సూర్య వరకు, క్రేజీ స్టార్లు రెడీ
Recommended image2
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image3
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved