MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఇద్దరు వ్యాపారవేత్తలపై స్నేహ కేసు నమోదు.. షాకింగ్ రీజన్, ఆమెని బెదిరిస్తూ..

ఇద్దరు వ్యాపారవేత్తలపై స్నేహ కేసు నమోదు.. షాకింగ్ రీజన్, ఆమెని బెదిరిస్తూ..

దివంగత నటి సౌందర్య తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైన నటి స్నేహ. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది.

2 Min read
Author : pratap reddy
Published : Nov 18 2021, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దివంగత నటి సౌందర్య తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైన నటి స్నేహ. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. వివాహం తర్వాత కూడా స్నేహ నటన కొనసాగిస్తోంది. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో స్నేహ ఆచితూచి అడుగులు వేస్తోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రముఖ నటుడు ప్రసన్నని Snehaవివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయింది. స్నేహ, Prasanna దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఆమె జీవితం హ్యాపీగా సాగిపోతోంది. ఇదిలా ఉండగా తాజాగా స్నేహకు చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యాపార వేత్తల నుంచి ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

 

36

తాజాగా స్నేహ వారిద్దరిపై చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఫిర్యాదులో స్నేహ సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వ్యాపార వేత్తలు ఇద్దరూ ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. చాలా రోజుల నుంచి స్నేహ కూడా ఈ కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. స్నేహ చెల్లించిన డబ్బుకు ఇంతవరకు తనకు రిటర్న్స్ ఇవ్వలేదట. ఇప్పటి వరకు స్నేహ 26 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేయగా దానిపై ఒక్క రూపాయి కూడా తనకి రిటర్న్స్ రూపంలో చెల్లించలేదని పేర్కొంది. 

 

46

దీనితో స్నేహ తన డబ్బుని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని వారిని డిమాండ్ చేసింది. కానీ సదరు వ్యాపార వేత్తలు స్నేహపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీనితో స్నేహ ఇద్దరిపై కేసు నమోదు చేసింది. స్నేహ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. 

 

56

స్నేహ చివరగా రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రంలో వదిన పాత్రలో నటించింది. 40 ఏళ్ల స్నేహ  ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్.

 

66

స్నేహ కెరీర్ ఆరంభం నుంచి ఒకే ఫిజిక్ మైంటైన్ చేస్తోంది. ఇప్పటికి స్నేహ సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విశేషాలతో పాటు గ్లామరస్ పిక్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. బలమైన పాత్రల కోసం స్నేహ ప్రస్తుతం ఎదురుచూస్తోంది. 

Also Read: ఊహించని చిత్ర విచిత్రం అంటూ RRR పోస్ట్.. అల్లూరి, కొమరం భీం కలసి 4 ఏళ్ళు పూర్తి
Also Read: హాట్ అలెర్ట్.. బ్రాలో ఇలియానా అందాల విందు, పార్టీలో మెరిసిన హాట్ బ్యూటీ

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image2
Prithviraj Sukumaran: వారణాసి విలన్ హౌస్ గురించి ఈ విషయాలు తెలుసా ? 54 కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. వామ్మో!
Recommended image3
Pahalgam Love Story Review: 'పహల్‌గామ్ లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..లవ్ స్టోరీలో దేశభక్తి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved