MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందుకే యాక్షన్ ఇరగదీస్తోంది.. ఫిట్ నెస్ కోసం శృతిహాసన్ వర్కౌట్స్..

అందుకే యాక్షన్ ఇరగదీస్తోంది.. ఫిట్ నెస్ కోసం శృతిహాసన్ వర్కౌట్స్..

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruthi Haasan) ఫిట్ నెస్ విషయంలో తగ్గేదేలే అంటోంది. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. తన ఫేవరెట్ వర్కౌట్ అని చెప్పుకొచ్చింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 05 2023, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ ఏడాది ప్రారంభంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ భారీ బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. బాలయ్య సరసన ‘వీరసింహారెడ్డి’,  మెగాస్టార్ చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’లో నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

సీనియర్లలో ప్రస్తుతం ఎలాంటి పాత్రకైనా సిద్ధమనేలా శృతి హాసన్ తయారైంది. గతంలో ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇకపై యాక్షన్ పరంగానూ ఇరగదీసేందుకు రెడీ అన్నట్టుగా తెలియజేస్తోంది. వర్కౌట్స్ చేస్తూ మరింత ఫిట్ గా కనిపిస్తోంది.

36

ఇప్పటికే ‘క్రాక్’ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ స్కిల్ ను ప్రదర్శించింది. యాక్షన్ సీన్ లో అదరగొట్టింది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అలాగే వాల్తేరు వీరయ్యలోనూ కొంతమేర యాక్షన్ పార్ట్ లో నటించింది. మొత్తానికి ఫైట్స్ తోనూ దుమ్ములేపుతోంది. 
 

46

మున్ముందుకు ఈ తరహాలో ఫుల్ లెన్త్ రోల్ పడితే శృతిహాసన్ ఇరగదీయడం ఖాయమంటున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా శృతిహాసన్ శ్రమిస్తోంది. నిత్యం వర్కౌట్స్ చేస్తూ  ఫిట్ గా ఉంటోంది. ఇక తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.

56

నడుము చుట్టూ రింగును తిప్పుతూ వర్కౌట్స్ చేస్తోంది. దీంతో పెద్దగా వర్కౌట్ చేసిన ఫీలింగ్ లేకుండానే ఫిట్ గా రెడీ అవ్వోచ్చని అంటోంది. వయస్సు పెరిగినా.. పెద్దవారైనా ఇలాంటి వర్కౌట్స్ యంగ్ గా కనిపించేలా చేస్తాయని అభిప్రాయపడింది.

66

ఇదిలా ఉంటే.. త్వరలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్’తో శృతిహాసన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఆద్య అనే పాత్రలో శృతి నటించింది. తన షూటింగ్ పార్ట్ ను ఎప్పుడో పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. పెద్దిలో నటనపై శివరాజ్‌కుమార్ జోస్యం
Recommended image2
Khushbu: నటుడు ప్రభుతో పెళ్లి, విడాకులపై ఖుష్బూ రియాక్షన్‌ ఇదే.. సింపుల్‌గా తేల్చేసిన హీరోయిన్‌
Recommended image3
Six Pack Lady : సిక్స్ ప్యాక్ బాడీతో స్టార్ హీరో కూతురు! ఎవరీ అమ్మాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved