MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సడెన్ గా బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన శ్రియా శరన్ .. ఎలా ఉందో చూశారా..!

సడెన్ గా బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన శ్రియా శరన్ .. ఎలా ఉందో చూశారా..!

స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ సోషల్ మీడియాలో చాలా  యాక్టివ్ గా కనిపిస్తుంటారు. తన ఫ్యామిలీ ఫొటోలను పంచుకుంటూ సందడి చేస్తోంది. తాజాగా తన బేబీ బంప్ ఫొటోలను  షేర్ చేసింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Dec 15 2023, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ (Shriya Saran)  ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. జోరుగానే సినిమాలు చేస్తోంది.  ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు సమయం ఉన్నప్పుడల్లా ఫ్యామిలీతోనూ క్వాలిటీ టైమ్ గడుపుతోంది. భర్త, కూతురుతో ఈ ముద్దుగుమ్మ ఎంత హ్యాపీగా ఉంటుందో ఎప్పకటిప్పుడు తెలియజేస్తూనే ఉంది. తన ఇన్ స్టాలో పోస్టుల ద్వారా ఆకట్టుకుంటోంది. 

36

శ్రియా 19 మార్చి 2018న తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడేళ్లు 10 జనవరి 2021న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురుకు రాధా అనే పేరును పెట్టారు. 

46

ఇక తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ అప్డేట్స్ ఇస్తూనే ఉంట్టుంది. భర్త, కూతురుతో వెకేషన్లకు వెళ్లిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా తన జీవితంలో గడిచిన మూడేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. 
 

56

ఈ సందర్భంగా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ 2021 నుంచి 2023 వరకు తన జీవితం అద్భుతంగా గడిచిందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో  బేబీ బంప్ ఫొటోలు, తన కూతురుతో ఆడుకునే ఫొటోలను పంచుకుంది. 
 

66

కాగా, శ్రియా శరన్ బేబీ బంప్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రేర్ ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడంతో ఖుషీ అవుతున్నారు.ఇక శ్రియా  చివరిగా ‘దృశ్యం2’, ‘కబ్జా’, ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రాలతో అలరించింది. ఇప్పుడు ‘నరగసూరన్’లో నటిస్తోంది.
 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Comedians: పవన్, మహేష్ కి ఇంకో ఆప్షన్ లేదు.. అలీకి దెబ్బపడింది అందుకే, బ్రహ్మానందంపై షాకింగ్ కామెంట్స్
Recommended image2
Illu Illalu Pillalu Today Episode: భాగ్యం, వల్లికి అడ్డంగా దొరికిపోయిన ధీరజ్, ప్రేమ.. ఇక ఇంట్లో సునామీలే
Recommended image3
Maa inti Bangaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన సమంత 100 కోట్ల సినిమా.. 4 భాషల్లో స్ట్రీమింగ్, ఎక్కడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved