MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గార్డెన్ లో ముద్దుగా కూర్చొని కవ్విస్తున్న శ్రద్ధా దాస్.. పొట్టి డ్రెస్ లో ‘ఢీ’ భామ అందాల దాడి..

గార్డెన్ లో ముద్దుగా కూర్చొని కవ్విస్తున్న శ్రద్ధా దాస్.. పొట్టి డ్రెస్ లో ‘ఢీ’ భామ అందాల దాడి..

‘ఢీ’ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das)  గ్లామర్ మెరుపులతో నెట్టింట దుమారం రేపుతోంది. మినీ డ్రెస్ లో అందాల ధాటితో మతులు పోగొడుతోంది. లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 26 2023, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పుడూ తన సినిమాలు, షోలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తుంది. ఈ సందర్బంగా వరుసగా పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై చాలా సందడి చేస్తోంది. ఢీ డాన్స్ షోతో తెలుగు ఆడియెన్స్ కు మరింతగా దగ్గరైంది. స్మాల్ స్క్రీన్ పై తనదైన శైలిలో అలరిస్తూ వస్తోంది. 

36

మరోవైపు ఈ ముద్దుగుమ్మ సమయం ఉన్నప్పుడల్లా టూర్లు, వెకేషన్లకు వెళ్తూనే ఉంటోంది. నేచర్ కు చాలా దగ్గరగా ఉంటూ రిలాక్స్ అవుతోంది. ఈక్రమంలో అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఫొటోలనూ షేర్ చేస్తుంటుంది. 

46

రీసెంట్ గా శ్రీలంకకు వెకేషన్ కోసం వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పాపులర్ రిసార్ట్ ను సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడి బ్యూటీఫుల్ ప్లేస్ లలో ఫొటోలకు ఫోలులిచ్చింది. ఆ పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. 
 

56

తాజాగా శ్రద్ధా దాస్ పంచుకున్న ఫొటోల్లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. లైట్ పింక్ మినీ డ్రెస్ లో అందాలను  ప్రదర్శించింది. గార్డెన్ లో హాట్ సిట్టింగ్ పోజుల్లో కూర్చొని కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. చిలిపి పోజులతో కట్టిపడేసింది.
 

66

మరోవైపు ఈ ముద్దుగుమ్మ నెట్టింట గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్ట్ ఫొటోషూట్ లోనూ థైస్ అందాలతో మతులు పోగొట్టింది. ఫ్యాన్స్  పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరోవైపు శ్రద్ధాను వెబ్ సిరీస్ లు, సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: 1 టూ 10 చిరంజీవి అయితే బాలయ్య 11..కానీ అది మెగాస్టార్ రేంజ్ కాదు, అన్నీ పిచ్చి సినిమాలే
Recommended image2
Daredevil: అజిత్ అభిమానులకు గుడ్ న్యూస్, షాలిని విషయంలో సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన హీరో
Recommended image3
Kiara Advani Festive Looks: పండగకి మెరిసిపోవాలా? కియారా బ్లింగ్ ఐడియాలు అదుర్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved