కరోన వచ్చినా.. షూటింగ్‌ కానిచ్చేస్తారు.. సీరియల్స్‌పై సీనియర్‌ నటి సంచలన ఆరోపణ

First Published 19, Aug 2020, 9:48 AM

బుల్లితెర టాప్‌ స్టార్ ప్రభాకర్‌ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న వదినమ్మ సీరియల్ యూనిట్‌ గురించి ఆమె తన వీడియోలో సంచలన ఆరోపణలు చేసింది. కరోన వచ్చిన అసలు బతుకుతానో లేదో అనుకున్నా.. రెండు హాస్పిటళ్లు మారి పది రోజుల తరువాత ఇళ్లు చేరుకున్నా. ఈ విషయంలో యూనిట్‌ సభ్యులకు కూడా తెలుసు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అయితే ఈ ఘటన ద్వారా తనకు ఎవరేంటో అర్ధమైంది అని ఆవేదన వ్యక్తం చేసింది శివ పార్వతి.

కరోన మహమ్మారి మానవ సంబంధాలను కూడా తెంచేస్తోంది. కరోన వచ్చిన వారిని సొంత కుటుంబ సభ్యులు కూడా దూరం పెడుతున్నారు. తల్లి దండ్రులను కూడా కన్నకొడుకులే రోడ్డు మీద వదిలేసి వెలుతున్న సంఘటనలు కంటతడి పెట్టిస్తున్నారు. సెలబ్రిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఓ సీనియర్‌ నటిగా కరోనతో బాధపడుతూ సంచలన వీడియోను రిలీజ్ చేసింది.

దాదాపు మూడు దశాబ్దాలుగా సినిమాల్లో, సీరియల్స్‌లో నటిస్తున్న టాలీవుడ్ సీనియర్ నటి శివపార్వతి. విప్లవ చిత్రాలతో  మంచి పేరుతెచ్చుకున్న ఈమే ప్రస్తుతం బుల్లితెర మీద నెగెటివ్‌ రోల్స్‌లో సత్తా చాటుతోంది. అయితే ఈమే కరోనా బారిన పడిన అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా కరోనతో తాను ఇబ్బంది పడుతున్నట్టుగా ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది శివపార్వతి.

దాదాపు మూడు దశాబ్దాలుగా సినిమాల్లో, సీరియల్స్‌లో నటిస్తున్న టాలీవుడ్ సీనియర్ నటి శివపార్వతి. విప్లవ చిత్రాలతో  మంచి పేరుతెచ్చుకున్న ఈమే ప్రస్తుతం బుల్లితెర మీద నెగెటివ్‌ రోల్స్‌లో సత్తా చాటుతోంది. అయితే ఈమే కరోనా బారిన పడిన అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా కరోనతో తాను ఇబ్బంది పడుతున్నట్టుగా ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది శివపార్వతి.

బుల్లితెర టాప్‌ స్టార్ ప్రభాకర్‌ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న వదినమ్మ సీరియల్ యూనిట్‌ గురించి ఆమె తన వీడియోలో సంచలన ఆరోపణలు చేసింది. కరోన వచ్చిన అసలు బతుకుతానో లేదో అనుకున్నా.. రెండు హాస్పిటళ్లు మారి పది రోజుల తరువాత ఇళ్లు చేరుకున్నా. ఈ విషయంలో యూనిట్‌ సభ్యులకు కూడా తెలుసు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అయితే ఈ ఘటన ద్వారా తనకు ఎవరేంటో అర్ధమైంది అని ఆవేదన వ్యక్తం చేసింది శివ పార్వతి.

బుల్లితెర టాప్‌ స్టార్ ప్రభాకర్‌ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న వదినమ్మ సీరియల్ యూనిట్‌ గురించి ఆమె తన వీడియోలో సంచలన ఆరోపణలు చేసింది. కరోన వచ్చిన అసలు బతుకుతానో లేదో అనుకున్నా.. రెండు హాస్పిటళ్లు మారి పది రోజుల తరువాత ఇళ్లు చేరుకున్నా. ఈ విషయంలో యూనిట్‌ సభ్యులకు కూడా తెలుసు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అయితే ఈ ఘటన ద్వారా తనకు ఎవరేంటో అర్ధమైంది అని ఆవేదన వ్యక్తం చేసింది శివ పార్వతి.

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా వదినమ్మ సీరియల్‌ యూనిట్‌లో ఎవరూ కూడా ఏ హాస్పిటల్‌లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇండస్ట్రీలో అంతే ఎవరూ ఎవరికీ తోడు ఉండరు. ప్రభాకర్ గారు కూడా సాయం చేస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయను. ఐదేళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవితా రాజశేఖర్ వచ్చి పరామర్శించారని గుర్తు చేసుకున్నారు.

వదినమ్మ యూనిట్ ప్రొడక్షన్ తరుపున ఇన్సూరెన్స్ చేశారు. కానీ అది మీకు అవసరం ఉందా లేదా అన్ని కూడా నన్ను అడగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంలో తాను ఎవరినీ బ్లేమ్ చేయటం లేదని, కానీ ఎవరీ అసలు రూపవ ఏంటో అర్థం అయ్యేలా చేసినందుకు థ్యాంక్స్ అంటూ ఆమె తన సందేశాన్ని ముగించారు.

loader