MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• మహేష్ భార్యకు రష్మిక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

మహేష్ భార్యకు రష్మిక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే హీరోయిన్‌గా టాప్‌ రేంజ్‌కు వెళ్లిన బ్యూటీ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీలో కిరికి పార్టీతో పరిచయం అయిన ఈ బ్యూటీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి మహేష్ ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు మెయిన్‌టైన్‌  చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా నమ్రతకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చింది.

1 Min read
Satish Reddy
Published : Jul 04 2020, 01:05 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన రష్మిక మందన్న తన గత చిత్ర హీరో మహేష్ బాబు భార్యకు కొడగు నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది.

26

రష్మిక ఈ మాన్‌సూన్‌ సీజన్‌లో మహేష్ బాబు ఫ్యామిలీకి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చింది.

36

రష్మిక పంపిన గిఫ్ట్‌ ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన నమ్రత, కృతజ్ఞతలు తెలియజేసింది.

46

మామిడి కాయ పచ్చడిని పంపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

56

కరోనా కాలంలో తొలి గిఫ్ట్ అంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది నమత్ర.

66

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబుకు జోడిగా నటించింది రష్మిక. ఆ సమయంలోనే మహేష్ ఫ్యామిలీకి దగ్గరైంది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Dec 3: తిరుపతిని ఇంట్లోంచి గెంటేసిన రామరాజు, వల్లికి వార్నింగ్
Recommended image2
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? టాప్ 5 కంటెస్టెంట్స్ విషయంలో ట్విస్ట్, మారిపోయిన లెక్కలు
Recommended image3
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శౌర్యపై ఇష్టంలేనట్లు మాట్లాడిన కాంచన- శౌర్య మనసులో విషం నాటిన పారు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved