MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చిరంజీవి తో జంటగా నటించలేనందుకు బాధపడిన హీరోయిన్ ఎవరో తెలుసా?

చిరంజీవి తో జంటగా నటించలేనందుకు బాధపడిన హీరోయిన్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఆయనతో సినిమా ఛాన్స్ రాకపోవడంతో బాధపడిన హీరోయిన్లు కూడా ఉన్నారు. చిరంజీవి జంటగా అవకాశం రాకపోవడంతో బాధగా ఉంది అని వెల్లడించిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2025, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు తెరపై తళుక్కుమన్న తార
Image Credit : Asianet News

తెలుగు తెరపై తళుక్కుమన్న తార

తెలుగు తెరపై తళుక్కుమన్న హీరోయిన్లలో రాశి ది ఓ ప్రత్యేక స్థానం. బాలనటిగా తన సినీ ప్రయాణం ప్రారంభించిన రాశి, హీరోయిన్‌గా అనేక విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. రీసెంట్ గా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌తో పాటు, ఎన్నో సంఘటనలను గురించి పంచుకున్నారు. రాశి మాట్లాడుతూ "చైల్డ్ ఆర్టిస్టుగా నేను అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ గారిలాంటి లెజెండ్స్‌తో నటించాను. ఆ అనుభవాలు నన్ను పక్కా నటి‌గా తీర్చిదిద్దాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అదొక్కటే లోటు
Image Credit : Asianet News

అదొక్కటే లోటు

ఇక హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. వరుస సక్సెస్‌లు అందుకున్నాను. చిరంజీవి గారితో జోడీగా నటించాల్సిన అవకాశం కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు" అని ఆమె వివరించారు. కెరీర్ లో చాలామంది హీరోలతో నటించిన ఆనందం ఉంది, కానీ మెగాస్టార్ చిరంజీవితో స్క్రీష్ షేర్ చేసుకోలేదన్న బాధ ఉందని ఆమె వెల్లడించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించడం చాలాసంతోషంగా ఉందని ఆమె అన్నారు.

34
పవన్ కళ్యాణ్ ఎటువంటివాడంటే?
Image Credit : our own

పవన్ కళ్యాణ్ ఎటువంటివాడంటే?

పవన్ కల్యాణ్‌తో చేసిన ‘గోకులంలో సీత’ సినిమా తన కెరీర్‌లో మరిచిపోలేని ప్రాజెక్టుగా చెప్పిన రాశి, "ఆయన అప్పట్లో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ మా పాప మొదటి బర్త్‌డేకి ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన అంతలా మాట్లడతారని ఊహించలేదు. సరదాగా ‘గోకులంలో సీత 2’ తీస్తే మళ్లీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పాను" అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.

44
రంగస్థలం అందుకే వదిలేశా
Image Credit : Asianet News

రంగస్థలం అందుకే వదిలేశా

ఇక మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ గురించి మాట్లాడుతూ, "ఆ సినిమాలో 'రంగమ్మత్త' పాత్ర కోసం ముందుగా నన్నే సంప్రదించారు. కానీ ఆ పాత్రలో కొన్ని సీన్లు నాకుండే ఇమేజ్‌కు తగనట్టు అనిపించాయి. పైగా నా ముఖం ఆ పాత్రకు సరిపోదేమోనని కూడా అనిపించింది. అందుకే చేసేందుకు ససేమిరా అన్నాను. ఆ తరువాత ఆ పాత్రను అనసూయ చేశారు. ఆమె చాలా బాగా చేశారు. ఆ పాత్రకు తను కరెక్ట్‌గా సరిపోయారు" అని తెలిపారు. ఇలా ఇంటర్వ్యూలో మరెన్నో విషయాలు ఆమె మాట్లాడారు. "నా సినీ ప్రయాణం నన్ను చాలా నేర్పింది. ప్రేక్షకుల ప్రేమకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని ఆమె అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ నుంచి నాగచైతన్య వరకు, ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టాప్ 5 హీరోలు ఎవరు?
Recommended image2
నాగార్జున నుంచి ప్రభాస్ వరకు , సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 10 రిచ్చెస్ట్ హీరోలు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved