MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ నుంచి నాగచైతన్య వరకు, ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టాప్ 5 హీరోలు ఎవరు?

పవన్ కళ్యాణ్ నుంచి నాగచైతన్య వరకు, ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టాప్ 5 హీరోలు ఎవరు?

ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు సాధారణమే, కాని ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోల గురించి మీకు తెలుసా?  పవన్ కళ్యాణ్ నుంచి నాగచైతన్య వరకు, ప్రేమించి ఇద్దరు నటీమణులను పెళ్లి చేసుకున్న నటుల గురించి ఇప్పుడు చూద్దాం.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2025, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇద్దరు హీరోయిన్లతో పవన్ పెళ్లి
Image Credit : Asianet News

ఇద్దరు హీరోయిన్లతో పవన్ పెళ్లి

ఇద్దరు హీరోయిన్లను పెళ్లి చేసుకున్న హీరోలలో టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ ముందు ఉన్నారు. రేణు దేశాయ్ తో ప్రేమలోపడి పెళ్లి చేసుకున్న పవన్, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత రష్యన్ నటి అన్నా లెజినోవాతో మరోసారి ప్రేమలో పడ్డాడు. మనస్పర్ధల కారణంగా రేణు దేశాయ్ తో విడాకులు తీసుకుని అన్నాను పెళ్లాడాడు పవన్.  ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ OG  సినిమాతో ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓజీ ఫీవర్ నడుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగచైతన్య రెండు పెళ్లిళ్లు
Image Credit : Facebook

నాగచైతన్య రెండు పెళ్లిళ్లు

అక్కినేని నట వారసుడు, నాగార్జున కొడుకు నాగ చైతన్య మొదట హీరోయిన్  సమంతను ప్రేమించి 2017లో  పెళ్లి చేసుకున్నారు. 2021లో మనస్పర్ధల కారణంగా వారు విడిపోయారు. ఆ తర్వాత మరో హీరోయిన్  శోభితా ధూళిపాళ్ల ప్రేమలో పడిన  నాగ చైతన్య 2024 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. 

Related Articles

Related image1
పాతాళ భైరవి రివ్యూ, 73 ఏళ్ల క్రితమే ఆడియన్స్ కు చెమటలు పట్టించిన హారర్ థ్రిల్లర్ మూవీ
Related image2
75 జంటలకు సొంత డబ్బుతో పెళ్లి చేసి, 65 మందిని డిగ్రీ వరకూ చదివించిన తెలుగు స్టార్ కమెడియన్ ఎవరు?
35
ఇద్దరు తారలను పెళ్లాడిన కమల్
Image Credit : Facebook

ఇద్దరు తారలను పెళ్లాడిన కమల్

సౌత్ స్టార్ యాక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ మొదట నటి వాణి గణపతిని పెళ్లి చేసుకుని విడిపోయారు. తర్వాత నటి సారికను వివాహం చేసుకున్నారు. వీరికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కూతుళ్లు. సారికతో కూడా ఆయన విడాకులు తీసుకుని కొంత కాలం సీనియర్ హీరోయిన్ గౌతమితో సహజీవనం చేశాడు. ఆమెతో కూడా  విడిపోయి ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాడు.

45
సైఫ్ అలీ ఖాన్ రెండో పెళ్లి
Image Credit : Facebook

సైఫ్ అలీ ఖాన్ రెండో పెళ్లి

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మొదట నటి అమృతా సింగ్‌ను 1991లో పెళ్లి చేసుకున్నారు. 2004లో విడిపోయి, 2012లో నటి కరీనా కపూర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

55
ప్రకాశ్ రాజ్ కూడా
Image Credit : Facebook

ప్రకాశ్ రాజ్ కూడా

సౌత్ సినిమాల్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చకున్న  ప్రకాష్ రాజ్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట నటి లలిత కుమారిని 1994లో పెళ్లి చేసుకుని, 2009లో విడిపోయారు. 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆయన  రెండో వివాహం చేసుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
నాగ చైతన్య
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image3
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Related Stories
Recommended image1
పాతాళ భైరవి రివ్యూ, 73 ఏళ్ల క్రితమే ఆడియన్స్ కు చెమటలు పట్టించిన హారర్ థ్రిల్లర్ మూవీ
Recommended image2
75 జంటలకు సొంత డబ్బుతో పెళ్లి చేసి, 65 మందిని డిగ్రీ వరకూ చదివించిన తెలుగు స్టార్ కమెడియన్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved