MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన ప్రియమణి.. ఫ్యామిలీమెన్ సీజన్ 3కి రంగం సిద్దం

అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన ప్రియమణి.. ఫ్యామిలీమెన్ సీజన్ 3కి రంగం సిద్దం

ఒటీటీ సంచలనంగా నిలిచింది ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ రెండు సీజన్లు సందడి చేయగా.. మూడో సీజన్ కు రంగం సిద్దం అయ్యింది. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 23 2023, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ తో పాటు.. సౌత్ లో కూడా సంచలనంగా మారింది ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్.. రెండు సీజన్లు రిలీజ్ అవ్వగా.. రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి  లీడ్  రోల్స్ చేసిన ఈవెబ్ సిరీస్ క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు సీజన్ల తరువాత కూడా మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదరుచూస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ కు సబంధించి ప్రియమణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
<p>the family man s2</p>

<p>the family man s2</p>

 అయితే బాలీవుడ్ లో ఈరేంజ్ లో పాపులర్ అయిన ఈ వెబ్ సిరీస్ సృష్టికర్తలు మాత్రం తెలుగు దర్శకులే. రాజ్ డికేగా పిలవబడే వారిద్దరు ఈ సిరిస్ ను డైరెక్ట్ చేసి.. మరింత పాపులర్ అయ్యారు.  ఇక ది ఫ్యామిలీ మెన్'(The Family Man) వెబ్ సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యాయి. మూడో సీజన్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మూడో సీజన్ పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది సీనియర్ నటి ప్రియమణి. 
 

37

ప్రియమణి  ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. ఫ్యామిలీ మెన్ సీజన్ 3 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించింది ప్రియమణి. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో ఆమె వరుస  ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగా ఓ మిడియా సంస్థతతో మాట్లాడిన  ప్రియమణికి ఫ్యామిలీ మెన్ సీజన్ 3 ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురవగా, ఆమె బదులిస్తూ.." రాజ్ అండ్ డీకే సార్ నిన్నే ఫ్యామిలీ మెన్ సీజన్ 3 గురించి నాకు చెప్పారు. త్వరలోనే సీజన్ 3 రాబోతుందని. కాబట్టి దానికోసం వెయిట్ చేయండి..  అంటూ నవ్వుతూ ఆన్సర్ చేసింది. 
 

47

ఆ తర్వాత ప్రియమణి మాట్లాడుతూ.. రాజ్ అండ్ డీకే సార్ షాహిద్ కపూర్ తో  'ఫర్జీ'(Ferzi) సిరీస్ చేస్తున్నప్పుడు నేను వారిని కలిశాను. అప్పటినుంచి సీజన్ 3 ఎప్పుడు వస్తుందని అడుగుతూనే ఉన్నాను. దానికి వాళ్లు త్వరలో.. త్వరలో.. త్వరలో.. అని సమాధానం చెబుతూ వస్తున్నారు. ఇక మీకు కచ్చితంగా చెప్పాలి అంటే సీజన్ 3 షూటింగ్ ని వచ్చే ఏడాది స్టార్ట్ చేయబోతున్నాం ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని అన్నారు ప్రియమణి. 
 

57

ప్రియమణి చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెడితే 2024 చివర్లో  ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన్న ఫ్యామిలీ మెన్ సరీస్ ఫ్యాన్స్ అంతా.. మరో ఏడాదిన్నర ఆగాల్సిందే. మరి ఈసారి ఈ సీజన్ ను ఎలా ప్లాన్ చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఈక్రమంలో ప్రియమణి చేసిన కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

67

ఇక  ప్రియమణి  విషయానికి వస్తే.. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతోంది సీనియర్ బ్యూటీ. తాజాగా జవాన్ సినిమాతో  సక్సెస్  అందుకున్న ఆమె.. ఆ విజయాన్ని  ఎంజాయ్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించారు. ప్రియమణి మరో ప్రధాన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. 
 

77

మరోవైపు  సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్లు సాధిస్తోంది ప్రియమణి. జవాన్ సినిమాతో బాలీవుడ్ తన ఇమేజ్ ఇంకాస్త పెరిగిందనిచెప్పుకోవాలి. ఇకతాజాగా ప్రియమణి మరో బాలీవుడ్ మూవీ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అజయ్ దేవగన్ నటిస్తున్న 'మైదాన్' సినిమాలో ప్రియమణి నటిస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. రీసెంట్ గా ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసిందట ప్రియమణి. ఇటు సైత్ లో కూడా తన హవా  నడుస్తూనే ఉంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved