- Home
- Entertainment
- Priyamani Latest Pics : మినీ డ్రెస్ లో ‘ఢీ’ బ్యూటీ సోగయాలు.. హాట్ ఫోజులతో ఆటాడిస్తున్న ప్రియమణి..
Priyamani Latest Pics : మినీ డ్రెస్ లో ‘ఢీ’ బ్యూటీ సోగయాలు.. హాట్ ఫోజులతో ఆటాడిస్తున్న ప్రియమణి..
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే హీరోయిన్లలో నటి ప్రియమణి (Priyamani) కూడా ఒకరు. తన అందం, అభినయంతో టాలీవుడ్ హీరోయిన్ గా మంచిగా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు ఈ బ్యూటీ లెటేస్ట్ ఫొటోషూట్లతోనూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

కన్నడ బ్యూటీ ప్రియమణి అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టమనే చెప్పాలి. తెలుగు హీరోయిన్ కాకపోయినా.. తెలుగు అమ్మాయిలాగా కనిపించడం ప్రియమణి రూపసౌందర్యం ప్రత్యేకత. తను కూడా తెలుగు సంప్రదాయాలను, పండుగలను ఇష్టపడుతుంది.
స్టార్ హీరోల సరసన నటించిన ఈ సుందరి టాలీవుడ్ ను కొద్దికాలం ఊపూపిందనే చెప్పాలి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)తో ‘యమదొంగ’ సినిమాలో నటించి టాలీవుడ్ హీరోయిన్ గా చెరగని ముద్ర వేసుకుంది ప్రియమణి.
యమదొంగ తర్వాత ప్రియమణి కేరీర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. వరుస చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. గ్లామర్ తో కూడా కుర్రాళ్తను తన వెంట తిప్పుకునేలా చేసుకుంది. అపట్లో యువత కలల రాణిగా ప్రియమణి చలామణి అయ్యింది.
ప్రస్తుతం ఢీ (Dhee) డాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ షోతో టెలివిజన్ ఆడియెన్స్ కు కూడా దగ్గరైందీ బ్యూటీ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుందీ. ముఖ్యంగా ప్రియమణికి ‘ఢీ’షో ద్వారా ఎక్కువ ఫేమ్ వచ్చిందనే చెప్పాలి. ఈ షో తర్వాత తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందీ చారులత.
గతేడాది ‘నారప్ప’ చిత్రంతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ ఏడాది ‘భామా కలాపం’తో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయి ప్రేక్షకులను నంచి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.
మరోవైపు లేటెస్ట్ ఫొటోషూట్లతోనూ ప్రియమణి మైమరిపిస్తోంది. కుర్ర హీరోయిన్ గా మారుతూ ట్రెండీ వేర్ లో రచ్చరచ్చ చేస్తోంది. తాజాగా మినీ డ్రెస్ ప్రియమణి అందాలను విందుగా చేస్తోంది. తన సోయగాలకు యువత చిత్తవుతోంది. హాట్ థైస్ చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తోందీ ముదురు భామ.
ప్రియమణి ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం, సైనైడ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. తను నటిస్తున్న తమిళ చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ ఆకట్టుకునే లా ఉంది.