MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Priya Bapat: సాంగ్ షూట్‌లో హీరో బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆ నరకాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న నటి

Priya Bapat: సాంగ్ షూట్‌లో హీరో బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆ నరకాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న నటి

సీన్ ఇంప్రూవ్ చేద్దామన్నాడు. సాంగ్ షూట్‌లో స్క్రిప్ట్‌లో లేకపోయినా నా కో-స్టార్ పదేపదే ముద్దుపెట్టుకున్నాడు. కెమెరా ఆన్‌లో ఉండటంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయా. ఆ సంఘటన తలచుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తుంది అని నటి ప్రియా బాపట్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 08 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నటి ప్రియా బాపట్
Image Credit : stockPhoto

నటి ప్రియా బాపట్

రొమాంటిక్ సీన్ల పేరుతో కొందరు హీరోలు శృతి మించుతారు. స్క్రిప్ట్‌లో లేనివి కూడా చేస్తారు. ముఖ్యంగా ముద్దు, కౌగిలింత సీన్లలో అతిగా ప్రవర్తించి ఇబ్బంది పెడతారని 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' నటి ప్రియా బాపట్ అన్నారు. తన సహనటుడు ఒకరు ఇలాగే పదేపదే ముద్దులు పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
క్కడా కిస్సింగ్ సీన్ లేదు
Image Credit : Instagram

క్కడా కిస్సింగ్ సీన్ లేదు

ఫిలింఫేర్ ఇంటర్వ్యూలో నటి ప్రియా కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఒక పాటను చిత్రీకరిస్తున్నప్పుడు, స్క్రిప్ట్ మొత్తం చదివానని, అందులో ఎక్కడా కిస్సింగ్ సీన్ లేదు. కానీ, సీన్‌ను ఇంప్రొవైజ్ చేస్తున్నాననే నెపంతో ఆ నటుడు తనను బలవంతంగా, పదేపదే ముద్దు పెట్టుకున్నాడని ప్రియా చెప్పారు.

36
కన్నీళ్లు తుడుచుకుని నటించాల్సి వచ్చింది
Image Credit : Instagram

కన్నీళ్లు తుడుచుకుని నటించాల్సి వచ్చింది

ఈ సంఘటన నా కెరీర్ ప్రారంభంలోనే జరిగింది. నేను అతడిని అడ్డుకోలేకపోయాను, నెట్టేయలేకపోయాను. బాధ, అవమానం నన్ను కుంగదీశాయి. అయినా డైరెక్టర్ కట్ చెప్పలేదు. స్క్రిప్ట్‌లో లేని ఆ రొమాన్స్ చేస్తుంటే, నన్ను కౌగిలించుకుని ముద్దుపెడుతుంటే.. కన్నీళ్లు తుడుచుకుని నటించాల్సి వచ్చింది అని ప్రియా చెప్పారు.
46
రాత్రి డిన్నర్‌కి రమ్మని పిలిచేవాడు
Image Credit : stockPhoto

రాత్రి డిన్నర్‌కి రమ్మని పిలిచేవాడు

భోపాల్‌లో పాట షూటింగ్ జరుగుతోంది. నటీనటులు, సిబ్బంది అందరికీ ఒకే హోటల్‌లో వేర్వేరు గదులు ఇచ్చారు. ఆ సహనటుడు ప్రతిరోజూ రాత్రి డిన్నర్‌కి తన గదికి రమ్మని పిలిచేవాడు. నేను చాలాసార్లు వద్దని చెప్పాను. చివరికి, అతనే నా గదికి వచ్చి తలుపు తట్టాడు. దీంతో నాకు మరింత భయమేసింది అని ప్రియా తెలిపారు.
56
వెంటనే నా భర్తకు చెప్పాను
Image Credit : stockPhoto

వెంటనే నా భర్తకు చెప్పాను

అతను తలుపు తట్టగానే నేను అలర్ట్ అయ్యాను. రేపు కలుద్దాం అని చెప్పి అతడి నుంచి తప్పించుకున్నాను. వెంటనే నా భర్తకు ఫోన్ చేసి ఈ వేధింపుల గురించి చెప్పాను. ఆయన ముంబై నుంచి నేరుగా భోపాల్ వచ్చారు. ఆ తర్వాత మూడు రోజులు నాతోనే ఉన్నారు. దాంతో ఆ నటుడి ప్రవర్తన మారింది అని ప్రియా వివరించారు.
66
కెరీర్‌పై ఎన్నో కలలతో వస్తారు
Image Credit : stockPhoto

కెరీర్‌పై ఎన్నో కలలతో వస్తారు

సినిమా, రాజకీయ నేపథ్యం లేకుండా చాలా మంది ఇండస్ట్రీకి వస్తారు. ప్రతిభ ఉన్న నటీమణులను ప్రారంభంలోనే ఇలాంటి పనులు చేసి వలలో వేసుకుంటారు. వాళ్లు ఇల్లు వదిలి, కెరీర్‌పై ఎన్నో కలలతో వస్తారు. మొదట్లో సహకరిస్తూ పోయి, చివరికి నరకాన్ని అనుభవిస్తారు అని ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Peddi Controversy: పెద్ది సెట్‌లో జాన్వీకి రాంచరణ్ సపోర్ట్.. కెమెరా యాంగిల్స్ పై అసంతృప్తి, లీకైన చాట్స్?
Recommended image2
Prabhas Father: ప్రభాస్ తండ్రి అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా.. సగం షూటింగ్ పూర్తయ్యే సరికే భారీ నష్టాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved