MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రాన్స్ ఫరెంట్ శారీలో నేహా శెట్టి అందాల రచ్చ.. వరుస చిత్రాలతో రచ్చ చేస్తున్న ‘రాధిక’..

ట్రాన్స్ ఫరెంట్ శారీలో నేహా శెట్టి అందాల రచ్చ.. వరుస చిత్రాలతో రచ్చ చేస్తున్న ‘రాధిక’..

యంగ్ బ్యూటీ నేహా శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ సందడి చేస్తోంది. వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారుతోంది. వెండితెరపై గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ ‘బెదురులంక’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 28 2023, 07:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)  పేరు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బాగానే వినిపిస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఫుల్ బిజీ కావాల్సిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడు ఆ దారిలో అడుగులేస్తోంది. వరుస చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లలో నేహా శెట్టి ఒకరు. తన కొడుకు ఆకాష్ పూరి, నేహా  శెట్టి జంటగా ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంతోనే ఈ బ్యూటీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘గల్లీ బాయ్’తోనూ నేహా అలరించలేకపోయింది. 
 

36

కానీ గతేడాది స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించిన ‘డీజే టిల్లు’తో మాత్రం నేహా సాలిడ్ హిట్ ను అందుకుంది. దెబ్బకు ‘రాధిక’గా బిరుదు కూడా అందుకుంది. తన పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా ఫస్ట్ హిట్ సొంతం చేసుకుంది. కావాల్సినంత క్రేజ్ దక్కించుకుంది. 
 

46

అయితే, ‘డీజే టిల్లు’తో వచ్చిన క్రేజ్ ను నేహా పెద్దగా వినియోగించుకోలేకపోయింది. నెక్ట్స్ సినిమా చేయడంలో కాస్తా గ్యాప్ ఇచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ పేరు వినిపించడం తగ్గింది. అప్పుడే వరుస చిత్రాలకు సైన్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆమె రేంజ్ వేరేలా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ లో దుమ్ములేపుతోంది. మళ్లీ కేరీర్ పై ఫోకస్ పెట్టింది. 
 

56

ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ‘బెదురులంక2012’ చిత్రంతో ఆగస్టు25 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. నెక్ట్స్  కిరణ్ అబ్బవరంతో Rules Ranjann, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన Gangs of Godari తో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి విడుదలైన ‘సమ్మోహనుడా’, ‘సుట్టంలా సూసి పోకలా’ సాంగ్స్ తో అందాల రచ్చ చేసింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. 
 

66

ఇదిలా ఉంటే.. నేహా శెట్టి సోషల్ మీడియాలో వరుస గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అందాల దుమారం రేపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో నేహా బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అలాగే కొంగు వెనకాల నాభీ అందం, క్లీవేజ్ షోతో మతులు చెడగొట్టింది. మత్తెక్కించే ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఫొటోలను ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: దర్శకుడి జీవితంలో విషాదం, భార్య కోరిక తీర్చలేక.. అదే వెంకటేష్ కి కామెడీ బ్లాక్ బస్టర్ అయింది
Recommended image2
Peddi Collections: తొలిరోజే 100 కోట్లు ఉఫ్.. బాక్సాఫీస్ వద్ద పెద్ది అరాచకం, బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చోటు
Recommended image3
Ram Charan Top 5 Movies: రామ్ చరణ్ టాప్ 5 కలెక్షన్లు.. ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డును పెద్ది బ్రేక్ చేస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved