- Home
- Entertainment
- రామ్ చరణ్ హీరోయిన్ మళ్లీ మొదలెట్టిందిగా.. నేహా శర్మ గ్లామర్ షోను తట్టుకోవడం కష్టమే.!
రామ్ చరణ్ హీరోయిన్ మళ్లీ మొదలెట్టిందిగా.. నేహా శర్మ గ్లామర్ షోను తట్టుకోవడం కష్టమే.!
రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) బోల్డ్ అందాలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. గతంలో మాదిరిగానే మళ్లీ గ్లామర్ షోతో రచ్చ మొదలెట్టింది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

యంగ్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma) అందాల విందులో హద్దులు దాటేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాను షేక్ చేసేలా గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తున్న ఈ బ్యూటీ.. రోజుకో రకంగా అందాలను ఆరబోస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ తన అభిమానులతో పంచుకున్న పిక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.
తాజాగా నేహా ఘాటు అందాలతో పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్ల మతిని పోగొడుతున్నాయి. బ్లాక్ అవుట్ ఫిట్ హాట్ లుక్ ను సొంతం చేసుకున్న బిహార్ బ్యూటీ.. స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. అందాలన్నీ కుర్రకారుకు సొంతం చేస్తున్నట్టుగా మైండ్ బ్లోయింగ్ పోజులిచ్చింది.
అప్పటికే హాట్ నెస్ లో ఆరితేరిన ఈ ముద్దుగుమ్మ.. లేటెస్ట్ పిక్స్ లో కెమెరాకు దగ్గరగా ఎద అందాలను చూపిస్తూ.. యువతను రెచ్చగొట్టింది. మత్తు చూపులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. స్కిన్ షోతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తూ తన పాపులారిటీని పెంచుకుంటుంది.
సెల్ఫీలు తీసుకునే క్రమంలో యంగ్ బ్యూటీ ఇలా అందాలను ఆరబోస్తూ తన అభిమానులను ఖుషీ చేసింది. చెర్రీ పండ్ల లాంటి లిప్స్, చేపకళ్లు, మెరిసిపోకే స్కిన్ టోన్ తో యూత్ హార్ట్ ను దోచుకుంటోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తున్న ఈ సుందరి అందంతో చూపుతిప్పుకోనివ్వడం లేదు.
మరోవైపు ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా ఈ అమ్మడుకు గట్టిగానే సపోర్ట్ ఇస్తున్నారు. తను పెట్టే పోస్టులకు లైక్స్, క్రేజీ కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. అందాల విందును ఆపొద్దనేలా పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే 15 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఆ సంఖ్యను మరింతగా పెంచేందుకు ఇలా బోల్డ్ గా దర్శనమిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఫిల్మ్ ‘చిరుత’తో నేహా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత మరో చిత్రంలో నటించి.. బాలీవుడ్, కోలీవుడ్ ఫిల్మ్స్ కు చెక్కెసింది. ప్రస్తుతం అక్కడే ఆయా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.