MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పువ్వుల చాటున నేహా శర్మ అందాల విందు.. గ్లామర్ తో మతిపోగొడుతున్న యంగ్ బ్యూటీ..

పువ్వుల చాటున నేహా శర్మ అందాల విందు.. గ్లామర్ తో మతిపోగొడుతున్న యంగ్ బ్యూటీ..

గ్లామర్ బ్యూటీ నేహా శర్మ అందాల విందులో కొత్తదనం చూపిస్తోంది. గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 23 2022, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma) తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరనే చెప్పాలి. ఆయా ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా.. అమ్మడు గ్లామర్ షో, నటనతో కుర్రాళ్లను ఆకట్టుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘చిరుత’తో  టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. తెలుగులో ఆమెకు ఇది గ్రాండ్ ఎంట్రీ. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో నేహాకు కూడా మంచి పేరు వచ్చింది.
 

36

ఆ తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో కనిపించి మయామైపోయింది. ఎందుకో గానీ ఈ బ్యూటీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. నేహా కూడా అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నం చేసినట్టుగా కనిపించకపోవడంతో ఆడియెన్స్ కు దూరమైంది.
 

46

ప్రస్తుతం తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం తన కేరీర్ ను ముందుకు తీసుకెళ్లోంది. అయితే సినిమాల విషయాన్ని అటుంచితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా బోల్డ్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది. 
 

56

అయితే తాజాగా మాత్రం అందాల విందు చేస్తూ క్యూట్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. ఓ హోటల్లో టైబుల్ దగ్గర కూర్చున్న నేహా ఫ్లవర్స్ చాటున దాక్కుంటూ కనిపించి కనిపించని అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ టూ బోల్డ్ గా పిక్స్ షేర్ చేసే నేహా.. తాజాగా మాత్రం కాస్తా కూల్ పిక్స్ ను షేర్ చేసుకుంది.

66

ఈ పిక్స్ లో నేహా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ట్రెండీ వేర్ లో కూల్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఫ్లవర్ వేస్ చాటున అందాల విందు చేస్తూ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved