MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కేరళలో ‘హిడింబ’ బ్యూటీ సందడి.. పొట్టి డ్రెస్ లో నందితా శ్వేతా గ్లామర్ మెరుపులు.. పిక్స్

కేరళలో ‘హిడింబ’ బ్యూటీ సందడి.. పొట్టి డ్రెస్ లో నందితా శ్వేతా గ్లామర్ మెరుపులు.. పిక్స్

యంగ్ హీరోయిన్ నందితా శ్వేతా (Nandita Swetha) కేరళలో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫొటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 06 2023, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కన్నడ బ్యూటీ నందితా శ్వేతా ప్రస్తుతం కేరళలో వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. కొద్దిరోజులుగా వెకేషన్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కేరళలోని వైల్డ్ ఫారెస్ట్ రీసార్ట్ లో నందితా రిలాక్స్ అవుతోంది. ఈ సందర్భంగా కేరళలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎనర్జినీ ఫిల్ చేసుకుంటోంది. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వేచ్ఛగా తిరుగుతూ హ్యాపీ మూడ్ ను ఎంజాయ్ చేస్తోంది. 
 

36

మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ నందితా కట్టిపడేస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ లో ఈ ముద్దుగుమ్మ పొట్టి డ్రెస్ లో దర్శనమిచ్చింది. డెనీమ్ నిక్కర్, లైమ్ కలర్ టాప్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. థైస్ షోతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అలాగే క్యూట్ గా ఫొటోలకు ఫోజులిస్తూ అట్రాక్ట్ చేసింది.
 

46

ఇటీవల ఈ ముద్దుగుమ్మ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తన  సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే.. మరోవైపు వ్యక్తిగత విషయాలను ఇలా షేర్ చేసుకుంటోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అందాల విందుచేస్తోంది. గ్లామర్ షోతోనూ నెట్టింట ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. 
 

56

కేరీర్ విషయానికొస్తే నందితా ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. కేవలం గ్లామర్ రోల్స్ లోనే కాకుండా విభిన్న పాత్రలు కూడా పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన నటన, అందంతోనూ కట్టిపడేస్తోంది. 

66

రీసెంట్ గా యంగ్ బ్యూటీ ‘హిడింబ’ అనే చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో తనదైన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. తెలుగులో నెక్ట్స్  ‘రా రా పెనిమిటి’ అనే చిత్రంలో నటిస్తోంది. మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక తమిళంలోనూ మరో సినిమా చేయబోతున్నట్టు రీసెంట్ గా అనౌన్స్ చేసింది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Gabbar Singh Ramesh: బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన గబ్బర్ సింగ్ రమేష్.. పరిస్థితి విషమం
Recommended image2
Suriya vs Nayanthara: సూర్య, నయనతార మధ్య బిగ్‌ క్లాష్‌.. ఇండిపెండెంట్‌ డేకి ఊహించని బాక్సాఫీసు ఫైట్‌
Recommended image3
Balakrishna Health: బాలకృష్ణ మోకాలి గాయం తీవ్రత ఎంత.. తేల్చేసిన వైద్యులు, లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved